Advertisementt

చిరు లుక్ పై విమర్శలు

Thu 18th Aug 2022 09:46 PM
chiranjeevi,godfather movie,godfahter teaser  చిరు లుక్ పై విమర్శలు
Criticism on Chiru Godfather Look చిరు లుక్ పై విమర్శలు
Advertisement
Ads by CJ

మెగాస్టార్ చిరంజీవి బర్త్ డే దగ్గరపడుతుండడంతో మెగా ఫాన్స్ ఆత్రుత ఆరాటం పెరిగిపోతున్నాయి. మెగాస్టార్ నటిస్తున్న సినిమాల నుండి బిగ్ అప్ డేట్స్ ని ఎక్సపెక్ట్ చేస్తున్న ఫాన్స్ కి గాడ్ ఫాదర్ మేకర్స్ సూపర్ అప్ డేట్ ఇచ్చారు. చిరు బర్త్ డే కి ఒకరోజు ముందే గాడ్ ఫాదర్ నుండి టీజర్ ఇవ్వబోతున్నటుగా ప్రకటించడంతో మెగా ఫాన్స్ కి కిక్ మొదలైంది. గాడ్ ఫాదర్ టీజర్ అంటూ మెగాస్టార్ లుక్ ని రిలీజ్ చేసారు మేకర్స్. అయితే గాడ్ ఫాదర్ గా చిరు బ్లాక్ డ్రెస్ లో కనిపించబోతున్నట్లుగా ఆయన గత లుక్స్ లో చూసాం. 

కానీ టీజర్ రిలీజ్ అంటూ మెగాస్టార్ కనిపించిన లుక్ మాత్రం ఎవరికీ నచ్చడం లేదు. కేవలం ఫేస్ ని రివీల్ చేస్తూ చూపించిన ఆ పిక్ లో మెగాస్టార్ మొహం గాడ్ ఫాదర్ లా కాదు, మరీ లావుగా కనిపిస్తుంది. ఫేస్ లో గ్లో లేదు, ఆ కళ్లజోడేమిటి, ఆ గెడ్డం ఏమిటి.. చిరు ని ఎందుకిలా చూపిస్తున్నారు అంటూ ఆ లుక్ పై ఇప్పుడు సోషల్ మీడియాలో విమర్శలు గుప్పిస్తున్నారు. మరి టీజర్ లో మెగాస్టార్ గాడ్ ఫాదర్ గా ఎలా ఉండబోతున్నారో, ఎలాంటి పవర్ ఫుల్ డైలాగ్స్ చెప్పబోతున్నారో అనేది పక్కనబెట్టి.. ఇలాంటి విమర్శలు చెయ్యడం తగునా అంటూ మెగా ఫాన్స్ మండిపడుతున్నారు.

Criticism on Chiru Godfather Look:

Chiranjeevi Godfather Criticism Continues..

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ