Advertisementt

బిగ్ బాస్ 6: సామాన్యులెంతమంది అంటే..

Wed 17th Aug 2022 06:15 PM
bigg boss,nagarjuna,bigg boss 6  బిగ్ బాస్ 6: సామాన్యులెంతమంది అంటే..
Bigg Boss season 6 update బిగ్ బాస్ 6: సామాన్యులెంతమంది అంటే..
Advertisement
Ads by CJ

బిగ్ బాస్ సీజన్ 6 కోసం అన్నపూర్ణ స్టూడియోస్ లో గ్రాండ్ గా బిగ్ బాస్ హౌస్ సెట్ వేశారు. సెప్టెంబర్ 4 న గ్రాండ్ గా సీజన్ 6 మొదలు కాబోతుంది. ఈసారి బిగ్ బాస్ హౌస్ లోకి 17 మంది కంటెస్టెంట్స్ ఎంటర్ అవ్వబోతున్నట్లుగా తెలుస్తుంది. అందులో పలువురు సెలబ్రిటీస్ పేర్లు వినిపిస్తున్నా ఎవరెవరు హౌస్ లోకి అడుగుపెడతారో కానీ.. ఈ సీజన్ లో సామాన్యులకి ఎంట్రీ ఉండబోతుంది. అందులో ముగ్గురు కానీ, ఇద్దరు కానీ ఎలాంటి పేరు లేని సామాన్యులు బిగ్ బస్ సీజన్ సిక్స్ లోకి అడుగుపెట్టబోతున్నటుగా టాక్.

నాగార్జున వ్యాఖ్యాతగా మొదలు కాబోతున్న బిగ్ బాస్ సీజన్ 6 నుండి ఎలాంటి సీక్రెట్స్ బయటకి రాకుండా యాజమాన్యం ఈసారి కట్టుదిట్టమైన ఏర్పాట్లు చెయ్యబోతున్నారు అని తెలుస్తుంది. ఇక యాంకర్ ఉదయ భాను కి అత్యధిక రెమ్యునరేషన్ ఇచ్చి హౌస్ లోకి ఎంట్రీ ఇప్పించబోతున్నారట. ఇక ఈ సీజన్ మీద హైప్ క్రియేట్ చేసేందుకు బిగ్ బాస్ యాజమాన్యం చాలా మాస్టర్ ప్లాన్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది.  

Bigg Boss season 6 update:

Bigg Boss telugu season 6

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ