Advertisementt

రేపు వెల్లువెత్తనున్న అప్ డేట్స్

Sun 14th Aug 2022 09:11 PM
august 15th,tollywood,prabhas,salaar,dhamaka  రేపు వెల్లువెత్తనున్న అప్ డేట్స్
Get ready for Tomorrow రేపు వెల్లువెత్తనున్న అప్ డేట్స్
Advertisement
Ads by CJ

రేపు టాలీవుడ్ ప్రేక్షకులకి పండగ రోజే. ఎందుకంటే ఈ సోమవారం సినిమా అప్ డేట్స్ తో సోషల్ మీడియా షేక్ అవ్వడం ఖాయం. స్వాతంత్య్ర దినోత్సవ శుభాకంక్షలతో సినిమాల పోస్టర్స్, టీజర్, ఫస్ట్ లుక్స్, సాంగ్స్ రిలీజ్ చేస్తూ సందడి చెయ్యబోతున్నారు. ఇప్పటికే పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ సలార్ నుండి మధ్యాన్నం 12 గంటలకి అప్ డేట్ ఇవ్వబోతున్నట్టుగా రెండు రోజుల క్రితమే మేకర్స్ ప్రకటించారు. అలాగే రవితేజ ఢమాకా నుండి కూడా రేపు అప్ డేట్ ఆసక్తికర ఇవ్వబోతున్నట్లుగా ప్రకటన వచ్చింది. 

కేవలం ఇవే కాకుండా.. చాలా సినిమాల నుండి ఇంట్రెస్టింగ్ అప్ డేట్స్ వెల్లువెత్తబోతున్నాయి. ఇటు ఫాన్స్ కి అటు సోషల్ మీడియాకి చేతినిండా పనే. ఫాన్స్ హీరోల అప్ డేట్స్ ని ట్రెండింగ్ లో ఉంచడానికి నానారకాల తంటాలు పడడానికి రెడీ అవ్వాల్సిందే. మరి ఎన్నాళ్లగానో వెయిట్ చేస్తున్న ఫాన్స్ కి రేపు పండగ కాక ఇంకేమిటి. ఒకవైపు అప్ డేట్స్ హడావిడి, మరోవైపు ఫాన్స్ హడావిడి.. ఇలా టాలీవుడ్ అంతా కొత్త కొత్త పోస్టర్స్, కొత్త ప్రకటనలతో రచ్చ రచ్చే.

Get ready for Tomorrow:

August 15th movie update hungama

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ