Advertisementt

కార్తికేయ 2 Day 1 కలెక్షన్స్

Sun 14th Aug 2022 01:57 PM
karthikeya 2 movie,nikhil,chandoo mondeti,karthikeya 2 collections  కార్తికేయ 2 Day 1 కలెక్షన్స్
Karthikeya 2 day 1 collections కార్తికేయ 2 Day 1 కలెక్షన్స్
Advertisement
Ads by CJ

కార్తికేయ 2 నిన్న శనివారం వరల్డ్ వైడ్ గా రిలీజ్ అయ్యి పోజిటివ్ టాక్ తెచ్చుకుంది. నిఖిల్-చందు మొండేటి కార్తికేయ సక్సెస్ ని ఈ సీక్వెల్ తో కంటిన్యూ చేసారు. క్రిటిక్స్ దగ్గర నుండి ఆడియన్స్ వరకు కార్తికేయ 2 బావుంది అంటూ పాజిటీవ్ రివ్యూస్ ఇవ్వడంతో కార్తికేయ2 కి మొదటి రోజు మంచి ఓపెనింగ్స్ దక్కాయి. నిఖిల్ కెరీర్ లోనే అదిరిపోయే ఓపెనింగ్స్ కార్తికేయ 2 కి రావడం విశేషం.

కార్తికేయ 2 డే 1 వరల్డ్ వైడ్ కలెక్షన్స్ ఏరియా ల వారీగా..

ఏరియా               కలెక్షన్స్ 

నైజాం               1.24 కోట్లు  

సీడెడ్                 40లక్షలు

ఉత్త‌రాంధ్ర          45 లక్షలు

ఈస్ట్                   33 లక్షలు

వెస్ట్                    20 లక్షలు 

గుంటూరు            44 లక్షలు 

కృష్ణా                   27 లక్షలు

నెల్లూరు                17లక్షలు 

ఏపీ అండ్ టీఎస్ 1st డే షేర్: 3.50 కోట్లు

ఇతర ప్రాంతాల్లో      25లక్షలు   

ఓవర్సీస్                1.30 కోట్లు

ప్రపంచ వ్యాప్తంగా 1 డే కలెక్షన్స్ - 5.05 కోట్లు షేర్ 

👉Read: కార్తికేయ2 రివ్యూ 

Karthikeya 2 day 1 collections :

Karthikeya 2 day 1 world wide collections 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ