Advertisementt

బన్నీ ఫాన్స్ కి సారి చెప్పిన మ్యూజిక్ డైరెక్టర్

Sun 14th Aug 2022 12:28 PM
devi sri prasad,bunny fans,allu arjun,pushpa movie  బన్నీ ఫాన్స్ కి సారి చెప్పిన మ్యూజిక్ డైరెక్టర్
Devi Sri Prasad sorry to Allu Arjun fans బన్నీ ఫాన్స్ కి సారి చెప్పిన మ్యూజిక్ డైరెక్టర్
Advertisement
Ads by CJ

అల్లు అర్జున్ - సుకుమార్ - దేవిశ్రీ కాంబో అంటే కేవలం ఫాన్స్ కే కాదు, ప్రతి మ్యూజిక్ లవర్ కి పండగే. వీరి కాంబోలో వచ్చిన పుష్ప సాంగ్స్ క్రికెటర్స్ దగ్గర నుండి చిన్న పిల్లల వరకు ఇప్పటికి క్రేజే. వీరి కాంబో ఐటెం నెంబర్ అయితే ఇంక మాములుగా ఉండదు. రచ్చ రచ్చే. అన్నట్టు సమంత ఐటెం డాన్స్ కి దేవిశ్రీ మ్యూజిక్ తోడైతే అన్నట్టుగా ఉ అంటావా మావా ఊఉ అంటావా మావా ఇప్పటికి సెన్సేషన్ క్రియేట్ చేస్తూనే ఉంది. ఇప్పుడు పుష్ప 2 మ్యూజిక్ సిట్టింగ్స్ లో దేవిశ్రీ-సుకుమార్ లు బిజీగా వున్నారు. పుష్ప ద రైజ్ ఆల్బమ్ హిట్ అవడంతో.. పుష్ప 2 ఆల్బమ్ పై అంచనాలు పెరిగిపోతున్నాయి. 

అంతేకాదు.. దేవిశ్రీ బన్నీ ని టాగ్ చేస్తూ పుష్ప 2 కి మాత్రం రఫ్ఫాడిద్దాం అన్నట్టు పెట్టిన ట్వీట్ వైరల్ అయ్యింది. తాజాగా దేవిశ్రీ అల్లు అర్జున్ ఫాన్స్ కి సారి చెప్పాడు. కారణం అల్లు అర్జున్ రీసెంట్ గా దేవిశ్రీ ప్రసాద్ పుట్టిన రోజుకి విష్ చేస్తూ ట్వీట్ చెయ్యగా.. దానిని దేవి చూసుకోలేదట. అందుకే బన్నీకి రిప్లై ఇవ్వలేదట. ఇప్పుడు బన్నీ ఫాన్స్ కి సారి చెబుతూ బన్నీకి థాంక్స్ చెబుతూ పుష్ప 2 కి మళ్ళీ అదరగొట్టి ఆ ఆల్బమ్ ని కూడా క్రేజీగా, ఐకానిక్ గా మారుద్దామంటూ రిప్లై ఇచ్చాడు.

Devi Sri Prasad sorry to Allu Arjun fans:

Devi Sri Prasad says Sorry to Bunny fans

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ