Advertisementt

ముంబై లో లైగర్ ప్రీమియర్స్?

Sun 14th Aug 2022 11:00 AM
liger movie,mumbai,vijay deverakonda,ananya panday  ముంబై లో లైగర్ ప్రీమియర్స్?
Liger premiere in Mumbai? ముంబై లో లైగర్ ప్రీమియర్స్?
Advertisement
Ads by CJ

ఆగష్టు 25 రిలీజ్ కాబోతున్న లైగర్ మూవీ ప్రమోషన్స్ ఫుల్ స్వింగ్ లో నడుస్తున్నాయి. విజయ్ దేవరకొండ హీరోయిన్ అనన్య పాండే కలిసి లైగర్ పై అంచనాలు పెంచేస్తున్నారు. రొమాంటిక్ గా, కూల్ గా ప్రమోషన్స్ ప్లాన్ చేసుకుంటే విజయ్ అభిమానుల తాకిడి సినిమాపై మరింత క్రేజ్ పెరిగేలా చేస్తుంది. ప్రస్తుతం నార్త్ ప్రమోషన్స్ కంప్లీట్ చేసుకుని చెన్నై లో ఈవెంట్ లో పాల్గొన్న లైగర్ టీం నేడు వరంగల్ రాబోతుంది. ఇక్కడ లైగర్ ప్రమోషన్స్ కి రెడీ అయ్యింది టీం. అయితే ముంబైలోనే షూటింగ్ జరుపుకుని, ముంబై లోనే ప్రమోషన్స్ ని ఎక్కువ చేస్తున్న లైగర్ టీం.. అక్కడి బాలీవుడ్ మూవీస్ మాదిరి లైగర్ స్పెషల్ ప్రీమియర్ వేస్తారేమో అనే టాక్ వినిపిస్తుంది. 

కరణ్ జోహార్ బాలీవుడ్ సెలబ్రిటీస్ ని గేదర్ చేసి లైగర్ స్పెషల్ ప్రీమియర్ ని ముంబై వేదికగా వేస్తె మరింత హైప్ పెరగడమే కాదు, లైగర్ ఓపెనింగ్ కూడా అదిరిపోతాయి.. సో ముంబై లో లైగర్ ప్రీమియర్ షో ఉండొచ్చనే ఊహాగానాలు మొదలయ్యాయి. ఎలాగూ పూరికి బాలీవుడ్ కాంటాక్ట్స్ ఉన్నాయి. కరణ్ జోహార్ ఉండనే ఉన్నారు. లైగర్ ప్రీమియర్ వేసినా వర్కౌట్ అవుతుంది.. చూడాలి ఎలాంటి ప్లాన్ చేస్తున్నారో అనేది.

Liger premiere in Mumbai?:

Liger to have a special premiere in Mumbai?

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ