నితిన్ లేటెస్ట్ మూవీ మాచర్ల నియోజక వర్గం నిన్న ఆగష్టు 12 న శుక్రవారం రిలీజ్ అయ్యింది. నితిన్ కి జోడిగా కృతి శెట్టి, కేథరిన్ నటించగా అంజలి ఐటెం సాంగ్ లో ఆడిపాడింది. రాజశేఖర్ రెడ్డి డెబ్యూ డైరెక్టర్ గా పరిచయమయిన మాచర్ల నియోజక వర్గానికి గట్టి ఓపెనింగ్స్ పడినాయి. సినిమా రిలీజ్ అయ్యి డివైడ్ టాక్ తెచ్చుకున్నప్పటికీ.. ఫస్ట్ డే నితిన్ మాచర్ల నియోజక వర్గానికి మంచి ఓపెనింగ్స్ దక్కాయి.
మాచర్ల నియోజకవర్గం డే 1 వరల్డ్ వైడ్ కలెక్షన్స్ ఏరియా ల వారీగా..
ఏరియా కలెక్షన్స్
నైజాం 1.43కోట్లు
సీడెడ్ 76లక్షలు
ఉత్తరాంధ్ర 69 లక్షలు
ఈస్ట్ 46 లక్షలు
వెస్ట్ 22 లక్షలు
గుంటూరు 55 లక్షలు
కృష్ణా 30 లక్షలు
నెల్లూరు 26లక్షలు
ఇతర ప్రాంతాల్లో 9.7లక్షలు
కర్ణాటక 18 లక్షలు
ప్రపంచ వ్యాప్తంగా 1 డే కలెక్షన్స్ - 4,96 కోట్ల షేర్