Advertisementt

అనసూయ ప్లేస్ లో శ్రద్ధాదాస్

Wed 10th Aug 2022 06:06 PM
shraddha das,anasuya,dhee dance show  అనసూయ ప్లేస్ లో శ్రద్ధాదాస్
Shraddha Das replaced Anasuya అనసూయ ప్లేస్ లో శ్రద్ధాదాస్
Advertisement
Ads by CJ

జబర్దస్త్ షో ని అందాల విందుతో అబ్బురపరిచిన యాంకర్ అనసూయ.. ఇప్పుడు స్టార్ మా, జెమిని ఛానల్స్ లో యాంకరింగ్ చేస్తుంది. ఆల్మోస్ట్ ఈటివి కి బై బై చెప్పేసింది. అంటే తనకి ఎంతో కలిసొచ్చిన జబర్దస్త్ కి గుడ్ బై చెప్పేసి ఇప్పుడు వేరే ఛానల్స్ లో బిజీ అయ్యింది. అయితే ప్రతి గురువారం జబర్దస్త్ షో మొదలయ్యే ముందే సోషల్ మీడియాలో అందాల ఆరబోతతో గ్లామర్ షో చేస్తూ ఫొటోస్ ని షేర్ చేసే అనసూయ కి యూత్ కూడా ఫిదా అయ్యేవారు. అనసూయ అందాల కోసం జబర్దస్త్ వరకు వెయిట్ చెయ్యక్కర్లేకుండా సోషల్ మీడియాలోనే చూసేసేవారు.

కానీ ఇప్పుడు అనసూయ అందాలు పక్కనబెట్టేసేలా.. మాజీ హీరోయిన్ శ్రద్దా దాస్ అందాల ఆరబోత సోషల్ మీడియాని షేక్ చేసేలా ఉంది. ఢీ డాన్స్ కి జేడ్జ్ గా వస్తున్న శ్రద్ధా దాస్, అప్పుడప్పుడు జబర్దస్త్ షో కి జేడ్జ్ గా హాజరవుతుంది. మరి షోస్ కి అటెండ్ అయ్యే రోజు శ్రద్దా దాస్ క్లివేజ్ షో తో సోషల్ మీడియాలో షేర్ చేసే ఫొటోస్ చూస్తే అమ్మో అనసూయ ని తొక్కేసేలా ఉంది. ఎంతైనా హీరోయిన్ కదా ఆ మాత్రం అందాల ఆరబోత ఉంటుందిలే అంటే.. హీరోయిన్ గా ఉన్నప్పుడు ఏమో కానీ.. ఇప్పుడు బుల్లితెర మీద మాత్రం హద్దులు దాటేసింది. 

Shraddha Das replaced Anasuya:

Shraddha Das Glamour Pics viral

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ