Advertisementt

బింబిసార - సీతారామం హాలిడే స్పెషల్

Tue 09th Aug 2022 04:39 PM
bimbisara movie,sitaramam movie,nandamuri kalyan ram,dulquer salmaan  బింబిసార - సీతారామం హాలిడే స్పెషల్
Bimbisara, Sita Ram Holiday Special బింబిసార - సీతారామం హాలిడే స్పెషల్
Advertisement
Ads by CJ

గత శుక్రవారం విడుదలైన రెండు సినిమాలు ప్రేక్షకులని ఎంటర్టైన్ చెయ్యడంలో పర్ఫెక్ట్ గా సక్సెస్ అవ్వగా.. నిర్మాతలు కూల్ అయ్యేలా చేసాయి. కొన్ని రోజులుగా డల్ గా ఉన్న బాక్సాఫీసుని మళ్ళీ తేరుకునేలా చేశారు. అటు ఇండస్ట్రీకి, ఇటు ఆ హీరోలకి ఆ సినిమాల హిట్స్ అద్భుతమైన బూస్ట్ నిచ్చాయి. కళ్యాణ్ రామ్ బింబిసారతో ఆల్రెడీ బ్రేక్ ఈవెన్ కొట్టి.. లాభాల్లోకి వెళ్లిపోగా, దుల్కర్ సల్మాన్ సీతారామం మరో రెండు రోజుల్లో బ్రేక్ ఈవెన్ కి దగ్గర కాబోతుంది. ఇక ఈ రెండు సినిమాలు వీక్ డే అయిన మండే లోను మంచి కలెక్షన్స్ రాబట్టి మండే టెస్ట్ పాస్ అయ్యాయి.

మరి ఈ రోజు మంగళవారం కూడా ఈ రెండు సినిమాల బుకింగ్స్ కళకళలాడుతున్నాయి. కారణం ఈ రోజు మొహరం పండగ సందర్భంగా వచ్చిన హాలిడే మళ్ళీ ప్రేక్షకులు థియేటర్స్ కి వెళ్లేలా చేసింది. అంటే ఈ రోజు మంగళవారం ఈ రెండు సినిమాలకు కలెక్షన్ మరింతగా పెరిగే అవకాశం ఉంది. బింబిసార, సీతారామం రెండు సినిమాలు రెండు రకాల జోనర్స్ లో రావడం, రెండూ ఇంట్రెస్టింగ్ గా ఉండడంతో ప్రేక్షకులు థియేటర్స్ కి క్యూ కట్టడంతో ఇండస్ట్రీ కూడా కళకళలాడుతుంది. 

Bimbisara, Sita Ram Holiday Special:

Bimbisara, Sita Ram tueas day collections 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ