Advertisementt

రజినీకాంత్ జైలర్ అప్ డేట్

Mon 08th Aug 2022 06:02 PM
rajinikanth,jailer,jailer update  రజినీకాంత్ జైలర్ అప్ డేట్
Rajinikanth Jailer to kickstart from రజినీకాంత్ జైలర్ అప్ డేట్
Advertisement
Ads by CJ

నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో రజినీకాంత్ నెక్స్ట్ మూవీ చెయ్యబోతున్నారు. రీసెంట్ గానే రజినీకాంత్ - నెల్సన్ దిలీప్ కుమార్ మూవీ టైటిల్ జైలర్ గా ఫిక్స్ చేసి రక్తంతో తడిచిన కత్తితో అఫీషియల్ గా ప్రకటించిన విషయం తెలిసిందే. అనిరుద్ రవిచంద్రన్ మ్యూజిక్ డైరెక్టర్ గా ఈ మూవీ రెగ్యులర్ షూట్ అప్ డేట్ వచ్చేసింది. రజినీకాంత్ కొన్నాళ్లుగా షూటింగ్స్ లో పాల్గొనడం లేదు. ఇప్పుడు నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో జైలర్ మూవీ షూటింగ్ కోసం రెడీ అవుతున్నారు. 

నెల్సన్ దర్శకత్వంలో రాబోయే జైలర్ కూడా డార్క్ కామెడీ బేస్ చేసుకుని యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిస్తారని తెలుస్తుంది. అయితే హైదరాబాద్ రామోజీ ఫిలిం సిటీలో జైలర్ ఫస్ట్ షెడ్యూల్ కి ప్లాన్ చేసినట్లుగా.. ఆగష్టు 15 నుండి కానీ 22 నుండి కానీ జైలర్ రెగ్యులర్ షూట్ మొదలు పెట్టనున్నట్లుగా తెలుస్తుంది. రజినీకాంత్ ఈ షెడ్యూల్ కోసం కొన్ని రోజులపాటు హైదరాబాద్ లోనే ఉండబోతున్నట్లుగా తెలుస్తుంది. ఈ సినిమా కోసం రజినీకి జోడిగా ఐశ్వర్య రాయ్ పేరు తెర మీదకి వచ్చింది. ఇంకా హీరోయిన్ ని ఫైనల్ చెయ్యాల్సి ఉంది.

👉 రజనీకాంత్ జైలర్ మూవీ అఫీషియల్ పోస్టర్ 

Rajinikanth Jailer to kickstart from:

 Rajini Jailer gets a start date

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ