Advertisementt

రామారావు పని క్లోజ్

Sat 06th Aug 2022 10:44 AM
ramarao on duty,raviteja,bimbisara,sitaramam  రామారావు పని క్లోజ్
Ramarao On Duty 8 days collections రామారావు పని క్లోజ్
Advertisement
Ads by CJ

నిన్న శుక్రవారం విడుదలైన బింబిసారా, సీతారామం మూవీస్ కి హిట్ టాక్ పడడం, ప్రేక్షకులు థియేటర్స్ కి క్యూ కట్టడంతో రవితేజ రామారావు ఆన్ డ్యూటీ మరింతగా ప్రోబ్లెంస్ లో పడింది. గత శుక్రవారం విడుదలైన రవితేజ రామారావు ఆన్ డ్యూటీ ప్లాప్ అవడంతో కలెక్షన్స్ కూడా నీరసంగా ఉన్నాయి. నిన్న కొత్త సినిమాలు వచ్చిన తర్వాత రామారావు పరిస్థితి మరింత ఘోరంగా తయారయ్యింది. ఒక్క రోజులో కేవలం నాలుగు లక్షల కలెక్షన్స్ రావడం దాని పరిస్థితికి నిదర్శనం.

రామారావు ఆన్ డ్యూటీ మూవీ 8 డేస్ కలెక్షన్స్

ఏరియా               కలెక్షన్స్ 

నైజాం              1.38ల‌క్ష‌లు

సీడెడ్              73ల‌క్ష‌లు

ఉత్త‌రాంధ్ర         64ల‌క్ష‌లు

ఈస్ట్                43ల‌క్ష‌లు

వెస్ట్                  21ల‌క్ష‌లు

గుంటూరు         36ల‌క్ష‌లు

కృష్ణా                33ల‌క్ష‌లు

నెల్లూరు            16ల‌క్ష‌లు

ఏపీ అండ్ టీఎస్ రాష్ట్రాల్లో 8 డేస్ కలెక్షన్స్ - 4.24 కోట్లు షేర్ 

ఇతర ప్రాంతాల్లో     35ల‌క్ష‌లు 

ఓవ‌ర్‌సీస్‌లో           50ల‌క్ష‌లు 

ప్ర‌పంచ వ్యాప్తంగా 8 డేస్ కలెక్షన్స్ - 5.09కోట్లు షేర్ 

Ramarao On Duty 8 days collections :

Ramarao On Duty 8 days world wide collections 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ