Advertisementt

సీతారామం ప్రీ రిలీజ్ బిజినెస్

Thu 04th Aug 2022 04:00 PM
sita ramam,dulquer salmaan,rashmika,mrunalini thakur,sita ramam pre release business  సీతారామం ప్రీ రిలీజ్ బిజినెస్
Sita Ramam pre release business సీతారామం ప్రీ రిలీజ్ బిజినెస్
Advertisement
Ads by CJ

దుల్కర్ సల్మాన్ - మృణాళిని ఠాకూర్ - రష్మిక కలయికలో హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కిన సీతారామం మూవీ రేపు శుక్రవారం ఆడియన్స్ ముందుకు రాబోతుంది. సీత రామం ట్రైలర్, సాంగ్స్ అన్ని సినిమాపై అంచనాలు పెంచగా, సీతారామం టీం చేస్తున్న ప్రమోషన్స్ సినిమాపై మరింత హైప్ ని క్రియేట్ చేసాయి. లవ్ స్టోరీస్ స్పెషలిస్ట్ హను రాఘవపూడి ఈ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టడం ఖాయమంటున్నారు. బ్యూటిఫుల్ లవ్ స్టోరీలా కనబడుతున్న సీతారామం సినిమా బిజినెస్ కూడా భారీగానే జరిగింది. మహానటి తో దుల్కర్ తెలుగు ప్రేక్షకుల గుండెల్లో నిలిచిపోవడం, కనులుకనులను దోచాయంటే తో ఆడియన్స్ ని అలరించడంతో.. ఇప్పుడు సీతారామంపై అంచనాలు పెరిగాయి.. దానిమేరె బిజినెస్ కూడా జరిగింది. సీతారామం ప్రీ రిలీజ్ బిజినెస్ ఏరియాల వారీగా..

ఏరియా          ప్రీ రిలీజ్ బిజినెస్ 

నైజాం                    5 కోట్లు 

సీడెడ్                    2 కోట్లు

ఆంధ్రా                   7 కోట్లు

ఇతర ప్రాంతాలు       0.70 కోట్లు 

ఓవర్సీస్                  2.5 కోట్లు 

ఇతర భాషాల్లో           1.50 కోట్లు

వరల్డ్ వైడ్ గా 18.70 కోట్ల ప్రీరిలీజ్‌ బిజినెస్‌ జరిగింది 

Sita Ramam pre release business:

Sita Ramam pre release business details out

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ