Advertisementt

బింబిసార ప్రీ రిలీజ్ లెక్కలు

Thu 04th Aug 2022 12:51 PM
bimbisara,bimbisara pre release business,kalyan ram,malladi vasistha  బింబిసార ప్రీ రిలీజ్ లెక్కలు
Bimbisara pre release business బింబిసార ప్రీ రిలీజ్ లెక్కలు
Advertisement
Ads by CJ

కళ్యాణ్ రామ్ నటించిన బింబిసారా రేపు శుక్రవారం రిలీజ్ కి రెడీ అయ్యింది. కళ్యాణ్ రామ్ బింబిసారుడిగా త్రిగర్తల రాజుగా పవర్ ఫుల్ గెటప్ లో కనిపించబోతున్న ఈ సినిమా ప్రమోషన్స్ ఫుల్ స్వింగ్ లో ఉన్నాయి. కళ్యాణ్ రామ్ బింబిసారా ప్రమోషన్స్ లో మాట్లాడుతూ ఈ సినిమా బిజినెస్ విషయంలో చాలా హ్యాపీ గా ఉన్నాను అని చెప్పారు. అంతేకాకుండా డిజిటల్ హక్కుల విషయంలో ఇంకాస్త హ్యాపీ అన్నారు. బింబిసారా ప్రీ రిలీజ్ బిజినెస్ ఏరియాల వారీగా..

ఏరియా     ప్రీ రిలీజ్ బిజినెస్ 

నైజాం              5 కోట్లు 

సీడెడ్              2 కోట్లు 

ఆంధ్ర              6.50 కోట్లు 

ఆంధ్ర & తెలంగాణ 13.50 కోట్లు 

ఇతర ప్రాంతాలు     1.1కోట్లు 

ఓవర్సీస్                 1కోట్లు

వరల్డ్ వైడ్ ప్రీ రిలీజ్ బిజినెస్ 15.60 కోట్లు 

Bimbisara pre release business :

Kalyan Ram Bimbisara pre release business out

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ