Advertisementt

డిప్రెషన్ లో కొరటాల?

Tue 02nd Aug 2022 03:38 PM
koratala siva,ntr,ntr30,acharya movie  డిప్రెషన్ లో కొరటాల?
Koratala in depression? డిప్రెషన్ లో కొరటాల?
Advertisement
Ads by CJ

సక్సెస్ ఫుల్ డైరెక్టర్ గా టాప్ లిస్ట్ లోకి చేరి ఒకే ఒక్క సినిమా ఆచార్య డిసాస్టర్ తో కుంగిపోయిన కొరటాల శివ.. ప్రస్తుతం ఆచార్య ప్రాబ్లమ్స్  నుండి బయటికి రాలేకపోతున్నారని, ఆచార్య నష్టాలను పూడ్చేందుకు జనతా గ్యారేజ్ టైం లో ఎన్టీఆర్ కొరటాలకి గిఫ్ట్ గా ఇచ్చిన ఇల్లు కూడా అమ్మేసారు అంటున్నారు. అటు డబ్బు విషయంలోనూ, ఇటు నెగిటివిటి విషయంలోనూ కొరటాల శివ చాలా సఫర్ అవుతున్నారని, ప్రస్తుతం ఆయన ఆచార్య నష్టాల నుండి బయటికి రాలేక కొట్టుకిట్టాడుతున్నారని.. అందుకే తదుపరి ప్రాజెక్ట్ విషయంలో దృష్టిపెట్టలేకపోతున్నారని అంటున్నారు. 

ఎన్టీఆర్ 30 కథపై పూర్తి దృష్టి పెట్టలేకపోవడం వలనే ఆ సినిమా మొదలు పెట్టడం లేట్ అవుతుంది అనే టాక్ ఫిలింసర్కిల్స్ లో వినిపిస్తుంది. కొరటాల డిప్రెషన్ లో ఉండడంతో ఆయన ఎన్టీఆర్ స్క్రిప్ట్ పై కూర్చోలేకపోతున్నారు కాబట్టే.. సినిమా ఇంకా ఇంకా లేట్ అయ్యే అవకాశాలు ఉన్నాయని, అటు ఆస్తులు, ఇటు క్రేజ్ పోవడంతో కొరటాల చాలా మదనపడుతున్నట్లుగా తెలుస్తోంది. 

Koratala in depression?:

Top Director Koratala Siva in depression mode?

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ