రవితేజ లేటెస్ట్ మూవీ రామారావు ఆన్ డ్యూటీ కి రవితేజ కెరీర్ లోనే డిసాస్టర్ ఓపెనింగ్స్ రాగా.. ఆ సినిమాకి వచ్చిన టాక్ తో రెండో రోజు మరింతగా కలెక్షన్స్ డౌన్ అయ్యాయి. రవితేజ ఆన్ డ్యూటీ లో ఎలాంటి ఇంట్రెస్టింగ్ పాయింట్స్ లేకపోవడంతో ఆడియన్స్ రవితేజ సినిమాని పట్టించుకోలేదు. దానితో మొదటి రోజు కన్నా రెండో రోజు దారుణమైన కలెక్షన్స్ వచ్చాయి. రామారావు థియేటర్స్ లో కనీసం 20 పర్సెంట్ ఆక్యుపెన్సీ కూడా కనిపించలేదు. రామారావు 2 డేస్ కలెక్షన్స్ మీ కోసం
రామారావు ఆన్ డ్యూటీ మూవీ 2 డేస్ కలెక్షన్స్
ఏరియా కలెక్షన్స్
నైజాం 1.03లక్షలు
సీడెడ్ 59లక్షలు
ఉత్తరాంధ్ర 50లక్షలు
ఈస్ట్ 35లక్షలు
వెస్ట్ 19లక్షలు
గుంటూరు 28లక్షలు
కృష్ణా 20లక్షలు
నెల్లూరు 14లక్షలు
ఏపీ అండ్ టీఎస్ రాష్ట్రాల్లో 2 డేస్ కలెక్షన్స్ - 3.28 కోట్లు షేర్
ఇతర ప్రాంతాల్లో 28 లక్షలు
ఓవర్‌సీస్‌లో 40లక్షలు
ప్రపంచ వ్యాప్తంగా 2 డేస్ కలెక్షన్స్ - 3.96కోట్లు షేర్