Advertisementt

రామారావు ఆన్ డ్యూటీ ప్రీ రిలీజ్ బిజినెస్

Wed 27th Jul 2022 08:50 PM
ramarao on duty,ravi teja,sarath mandava,ramarao on duty pre release business  రామారావు ఆన్ డ్యూటీ ప్రీ రిలీజ్ బిజినెస్
Ramarao On Duty Pre release Business రామారావు ఆన్ డ్యూటీ ప్రీ రిలీజ్ బిజినెస్
Advertisement
Ads by CJ

రవితేజ రీసెంట్ మూవీ రామారావు ఆన్ డ్యూటీ తో రేపు శుక్రవారమే ఆడియన్స్ ముందుకు వచ్చేందుకు రెడీ అయ్యాడు. కొత్త దర్శకుడు శరత్ మండవ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ లో వేణు తొట్టెంపూడి నటుడిగా రీ ఎంట్రీ ఇస్తున్నాడు. అలాగే రవితేజ, ట్రైలర్, సాంగ్స్, హీరోయిన్స్ గ్లామర్ అన్ని సినిమాపై అంచనాలు పెంచడంతో.. రామ రావు ఆన్ డ్యూటీ ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా ఆ రేంజ్ లోనే జరిగింది. రామారావు ఆన్ డ్యూటీ ప్రీ రిలీజ్ బిజినెస్ ఏరియాల వారీగా..

ఏరియా          ప్రీ రిలీజ్ బిజినెస్ 

నైజాం                 5 కోట్లు

సీడెడ్                 3 కోట్లు

ఆంధ్ర ప్రదేశ్         7 కోట్లు

ఇతర ప్రాంతాలు    1 కోట్లు

ఓవర్సీస్             1.2 కోట్లు

ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా 17.20 కోట్లకు థియేట్రికల్ బిజినెస్ చేసింది 

Ramarao On Duty Pre release Business :

Ravi Teja Ramarao On Duty Pre release Business 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ