Advertisementt

బిగ్ బాస్ 6 ప్రోమో రెడీ?

Wed 27th Jul 2022 10:37 AM
bigg boss 6,bigg boss,bigg boss telugu,nagarjuna,bigg boss promo  బిగ్ బాస్ 6 ప్రోమో రెడీ?
Bigg Boss 6 promo ready? బిగ్ బాస్ 6 ప్రోమో రెడీ?
Advertisement
Ads by CJ

బిగ్ బాస్ 5 సీజన్స్ హిట్ అవడంతో సీజన్ 6 కోసం బిగ్ బాస్ యాజమాన్యం కొత్తగా, భారీగా ప్లాన్ చేస్తుంది అనే టాక్ ఎప్పటినుండో వినిపిస్తుంది. పేరున్న సెలబ్రిటీస్ కోసం బిగ్ బాస్ యాజమాన్యం ట్రై చేస్తున్నట్టుగా తెలుస్తుంది. అయితే సీజన్ 6 ని ఆగష్టు నుండి మొదలు పెట్టే యోచనలో ఉన్నారని, రీసెంట్ గా అన్నపూర్ణ స్టూడియోస్ లో వేసిన బిగ్ బాస్ హౌస్ సెట్ లో హోస్ట్ గా చెయ్యబోయే నాగార్జున తో ప్రోమో షూట్ చేసినట్లుగా తెలుస్తుంది. అంటే ఈ వారంలోనే బిగ్ బాస్ ప్రోమో ని వదులుతారేమో. స్టార్ మా లో ప్రసారం కాబోయే బిగ్ బాస్ సీజన్ 6 పై బుల్లితెర ప్రేక్షకులు ఆతృతగా ఉన్నారు.

అందుకే యాజమాన్యం కూడా సెప్టెంబర్ కాకుండా ఆగష్టు నుండే మొదలు పెట్టాలని, ఆగస్టు లాస్ట్ వీక్ నుండి బిగ్ బాస్ సీజన్ 6 లైవ్ లోకి తేవాలనే ప్రయత్నాల్లో ఉన్నారట. ఇప్పటికే సీజన్ 6 లోకి వెళ్లబోయే వారి పేర్లు ఫైనల్ చేస్తున్నారని, వాళ్ళ ఏవి షూట్స్ కూడా ప్లాన్ చేసుకుంటున్నారని, సామాన్యులకి పెద్ద పీట అంటూ హడావిడి కూడా చేస్తున్నారు. మరి బిగ్ బాస్ ప్రోమో కూడా వదిలితే షో పై అంచనాలు పెరుగుతాయి.

Bigg Boss 6 promo ready?:

Bigg Boss 6 update

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ