Advertisementt

మరోసారి కలిసిన త్రివిక్రమ్-అల్లు అర్జున్

Tue 26th Jul 2022 05:01 PM
allu arjun,trivikram,ad shoot,allu arjun-trivikram combo  మరోసారి కలిసిన త్రివిక్రమ్-అల్లు అర్జున్
Trivikram directing an ad with Allu Arjun మరోసారి కలిసిన త్రివిక్రమ్-అల్లు అర్జున్
Advertisement
Ads by CJ

అల్లు అర్జున్ తో త్రివిక్రమ్ జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి తో హిట్ ఇవ్వగా.. అలా వైకుంఠపురములో తో బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చాడు. అప్పటినుండి త్రివిక్రమ్ - అల్లు అర్జున్ కలిసి కనబడితే అల్లు ఫాన్స్ కి పండగే. ఇప్పుడు త్రివిక్రమ్ మహేష్ తో SSMB28 కి కమిట్ అయ్యి ఉండగా.. పుష్ప పార్ట్2 షూటింగ్ కోసం అల్లు అర్జున్ వెయిట్ చేస్తున్నాడు. ఈలోపులో త్రివిక్రమ్ - అల్లు అర్జున్ కలిసి షూటింగ్ చెయ్యడం అందరికి షాకిచ్చింది. వీరిద్దరూ ఎప్పుడు కలిశారు. కలిసి షూటింగ్ స్పాట్ లో కనిపించడం ఏమిటి అంటూ ఆశ్చర్యపోతున్నారు. త్రివిక్రమ్ - అల్లు అర్జున్ కలిసింది సినిమా కోసం కాదు.

ఓ యాడ్ షూట్ కోసం త్రివిక్రమ్ - అల్లు అర్జున్ నాలుగోసారి కలిసి పని చేస్తున్నారు. త్రివిక్రమ్ - అల్లు అర్జున్ ఆన్ లొకేషన్ పిక్ ని అల్లు అర్జున్ పీఆర్ షేర్ చేసారు. వీరిద్దరూ కలిసి ఓ యాడ్ చేస్తున్నట్లుగా అప్ డేట్ ఇవ్వడం.. రీసెంట్ గా అల్లు అర్జున్ గెడ్డం తగ్గించి, లుక్ మార్చింది కూడా ఈ యాడ్ కోసమే అని అర్ధం అవుతుంది. ఎందుకంటే గత కొన్నాళ్లుగా అల్లు అర్జున్ పుష్ప కోసం పుష్ప రాజ్ లుక్ లో పెరిగిన గెడ్డం, పెంచిన హెయిర్ స్టయిల్ నే మెయింటింగ్ చేస్తున్నాడు.

Trivikram directing an ad with Allu Arjun:

Allu Arjun, Trivikram team up for an ad shoot

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ