Advertisementt

చిరు ఫేస్ లో తగ్గిన గ్లో

Mon 25th Jul 2022 10:21 AM
chiranjeevi,mega fans,chiru weight,chiranjeevi new physique  చిరు ఫేస్ లో తగ్గిన గ్లో
Diminished glow on Chiranjeevi face చిరు ఫేస్ లో తగ్గిన గ్లో
Advertisement
Ads by CJ

మెగాస్టార్ చిరంజీవి తొమ్మిదేళ్లు రాజకీయప్రయాణంలో ఒడిదుడుకులు ఎదుర్కొని.. ఫిట్ నెస్ మీద శ్రద్ద పెట్టలేదు. మళ్లీ సినిమాల్లోకి కం బ్యాక్ అయ్యాక ఆయన కాస్త బొద్దుగానే కనిపించారు. డాన్స్ ల విషయంలో మునుపటి గ్రేస్ కనిపించలేదు. ఈమధ్యనే విడుదలైన ఆచార్యలోను చిరు లుక్స్ విషయంలో విమర్శలు ఎదుర్కొన్నారు. అయితే మే నెలలో అమెరికా ట్రిప్ వేసిన చిరు వెయిట్ లాస్ ప్రాసెస్ లో ఉన్నారని అన్నప్పటికీ.. ఆయన తిరిగి హైదరాబాద్ కి వచ్చినపపుడు మునుపు ఎలా ఉన్నారో ఇప్పుడు అలానే ఉన్నారు. ఇక నిన్న ఆదివారం సాయంత్రం చిరు బాలీవుడ్ స్టార్ హీరో నటించిన లాల్ సింగ్ చద్దా ప్రెస్ మీట్ కి హాజరయ్యారు.

ఆ ప్రెస్ మీట్ లో చిరు వెయిట్ ఎలా ఉన్నా ఆయన ఫేస్ లో గ్లో మిస్ అయ్యింది. గతంలోలా చార్మింగ్ లుక్స్ లేవు. మొహం ఉబ్బినట్టుగా కనిపించింది. నవ్వినా.. ఆ గ్లో మాత్రం కనిపించడం లేదు. వయసు కొట్టొచ్చినట్టుగా కనిపిస్తుంది. బాడీలో ఫిట్ నెస్ లేదు. బరువుగా కనిపిస్తున్న చిరు ని చూసి మెగా ఫాన్స్ బాగా డిస్పాయింట్ అవుతున్నారు. సినిమాలు, వాటి షూటింగ్స్ అంటూ పరుగులు పెట్టడం తగ్గించి కాస్త లుక్ మీద, వెయిట్ మీద దృష్టి పెడితే బావుంటుంది అంటూ నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

Diminished glow on Chiranjeevi face:

Chiranjeevi new physique

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ