Advertisementt

థాంక్యూ ప్రీ రిలీజ్ బిజినెస్

Thu 21st Jul 2022 03:40 PM
thank you,naga chaitanya,raashi khanna,vikram kumar,thank you pre release business  థాంక్యూ ప్రీ రిలీజ్ బిజినెస్
Thank You pre release business థాంక్యూ ప్రీ రిలీజ్ బిజినెస్
Advertisement
Ads by CJ

నాగ చైతన్య - విక్రమ్ కుమార్ కాంబోలో తెరకెక్కిన థాంక్యూ మూవీ రేపు శుక్రవారం రిలీజ్ కాబోతుంది. రాశి ఖన్నా, అవికా గోర్, మాళవిక నాయర్ హీరోయిన్స్ గా నటించిన ఈ సినిమాలో నాగ చైతన్య మూడు వేరియేషన్స్ లో కనిపించబోతున్నాడు. యంగ్ బాయ్ గా, కాలేజ్ స్టూడెంట్ గా, బిజినెస్ మ్యాన్ ఇలా 3 గెటప్స్ లో చైతు కనిపిస్తున్నాడు. రీసెంట్ గా రిలీజ్ అయిన థాంక్యూ ట్రైలర్ అంచనాలు పెంచగా.. ప్రమోషన్స్ పరంగా ప్రేక్షకుల్లో ఆసక్తి కలిగిస్తుంది టీం. థాంక్యూ మూవీ వరల్డ్ వైడ్ గా 24 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. ఏరియాల వారీగా థాంక్యూ మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్ వివరాలు..

ఏరియా         ప్రీ రిలీజ్ బిజినెస్ 

నైజాం                 8 కోట్లు

సీడెడ్                 2.50 కోట్లు

ఆంధ్ర                 9.5 కోట్లు

ఏపీ అండ్ టీఎస్ టోటల్ గా 20 కోట్లు 

రెస్టాఫ్ ఇండియా      1.5 కోట్లు

ఓవర్సీస్                  2.50 కోట్లు 

వరల్డ్ వైడ్ గా    24 కోట్ల బిజినెస్ చేసింది

Thank You pre release business :

Thank You pre release business details out 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ