Advertisementt

సీతారామంలో భూమిక చావ్లా కూడా..

Wed 20th Jul 2022 08:26 PM
bhumika chawla,mrinalini,sita ramam  సీతారామంలో భూమిక చావ్లా కూడా..
Bhumika Chawla as Mrinalini from Sita Ramam సీతారామంలో భూమిక చావ్లా కూడా..
Advertisement
Ads by CJ

యుద్ధ నేపథ్యంలో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న చిత్రం సీతారామం. దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్ జంటగా హను రాఘవపూడి దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రంలో ప్రముఖ హీరోయిన్ రష్మిక మందన్న అఫ్రీన్‌ పాత్రలో నెగెటివ్ షేడ్స్ లో కనిపిస్తుంది. అంతేకాకుండా ఈ సినిమాలో కీలక పాత్రల కోసం ప్రముఖ నటీనటులను తీసుకున్నారు. ఇప్పటికే డైరెక్టర్ తరుణ్ భాస్కర్ లుక్, డైరెక్టర్ గౌతమ్ మీనన్ లుక్స్ ని, బ్రిగేడియర్ విష్ణు శర్మగా సుమంత్ ని పరిచయం చెయ్యగా.. 

తాజాగా ఈ చిత్రం నుండి సీనియర్ హీరోయిన్ భూమిక చావ్లా పాత్రని మృణాళినిగా పరిచయం చేశారు. ఒక పాపని దగ్గరగా తీసుకొని బ్యూటీఫుల్ స్మైల్ తో ఫస్ట్ లుక్ లో ఆకట్టుకున్నారు భూమిక. ఈ చిత్రంలో ఆమె  బ్రిగేడియర్ విష్ణు శర్మకి అంటే సుమంత్ కి భార్య పాత్రలో కనిపించనున్నారు.

Bhumika Chawla as Mrinalini from Sita Ramam:

Unveiling the first look of Bhumika Chawla as Mrinalini from Sita Ramam

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ