Advertisementt

ప్రభాస్ అంటే చాలా ఇష్టం: బాలీవుడ్ హీరో

Mon 18th Jul 2022 02:06 PM
ranbir kapoor,pan india star,prabhas,bollywood,brahmastra  ప్రభాస్ అంటే చాలా ఇష్టం: బాలీవుడ్ హీరో
Ranbir Kapoor on Prabhas ప్రభాస్ అంటే చాలా ఇష్టం: బాలీవుడ్ హీరో
Advertisement
Ads by CJ

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే బాహుబలి తర్వాత మరింతగా అభిమానం పెరిగింది అభిమానుల్లో. అంతేకాకుండా ఇండియా వైడ్ గాను ప్రభాస్ కి విశేషమైన ఆదరణ లభించింది. ఒక్క సినిమాతోనే తెగ ఫెమస్ అయిన ప్రభాస్ అంటే చాలా ఇష్టం అంటున్నాడు ఓ బాలీవుడ్ హీరో. ఆయనే శంషేరా, బ్రహ్మాస్త్ర సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ ఆడియన్స్ ని అలరించడానికి వస్తున్న రణబీర్ కపూర్. బాహుబలి తర్వాత స్నేహితులుగా రణబీర్ కపూర్ - ప్రభాస్ లు బాలీవుడ్ లో(ముంబై) చేసుకున్న పార్టీ సోషల్ మీడియాలో వైరల్ కూడా అయ్యింది.

తాజాగా రణబీర్ తెలుగు మీడియాతో ఇంటరాక్ట్ అయినప్పుడు మీడియా వాళ్ళు మీకు ఏ పాన్ ఇండియా స్టార్ అంటే ఇష్టం అనగానే.. ప్రభాస్ అంటే ఇష్టం, ఆయన సినిమాల పరంగానే కాదు, వ్యక్తిత్వం పరంగాను ప్రభాస్ నాకు నచ్చుతాడు, ప్రభాస్ ను పెద్ద స్క్రీన్‌ల పై చూడటం నాకు చాలా ఇష్టం అంటూ రణబీర్ కపూర్ ప్రభాస్ గురించి చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి. 

Ranbir Kapoor on Prabhas:

Ranbir Kapoor raves about Young Rebel Star Prabhas

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ