Advertisementt

పుష్ప కి మించి అంటున్నారే..

Sat 16th Jul 2022 09:54 PM
samantha,oo antava song,yasodha movie,pushpa movie  పుష్ప కి మించి అంటున్నారే..
Samantha Yashoda song update పుష్ప కి మించి అంటున్నారే..
Advertisement
Ads by CJ

సమంత నాగ చైతన్య కి విడాకులు ఇచ్చిన తర్వాత కెరీర్ లో దూసుకుపోవడం అటుంచి.. గ్లామర్ పరంగా కుర్ర హీరోయిన్స్ కి పోటీ ఇస్తుంది. పుష్ప సినిమాలో ఉ అంటావా మావా.. సాంగ్ లో రెచ్చిపోయి గ్లామర్ షో చెయ్యడం సమంత కి బాగా హెల్ప్ అయ్యింది. ఎందుకంటే ఆ సాంగ్ చూసాక సమంత కి బాలీవుడ్ నుండి ఆఫర్స్ తన్నుకుంటూ వచ్చేస్తున్నాయి. సల్మాన్ ఖాన్ కూడా సమంత ఉ అంటావా సాంగ్ అంటే ఇష్టం అంటూ చెప్పడంతో సమంత క్రేజ్ మరింత పెరిగింది. ఆ సాంగ్ తో సమంత కి పెరిగిన క్రేజ్ మాములుగా లేదు.

ఇప్పుడు ఆ సాంగ్ ని మించి మరొక సాంగ్ చెయ్యబోతుందట సమంత. అది కూడా తాను నటిస్తున్న యశోద సినిమా కోసమే. హీరోయిన్ సెంట్రిక్ మూవీ గా తెరకెక్కిన యశోద షూటింగ్ పూర్తయ్యింది. పాన్ ఇండియా మూవీ గా రిలీజ్ కాబోతున్న ఈ సినిమా కోసం దర్శకుడు ఓ మాస్ సాంగ్ డిజైన్ చేసాడట. హైదారబాద్ లో వేసిన ప్రత్యేమైన సెట్ లో సాంగ్ షూటింగ్ జరుగుతోంది. మ్యూజిక్ డైరెక్టర్ మణిశర్మ అందించిన మాస్ సాంగ్ పుష్ప లో ఉ అంటావా సాంగ్ కి మించి సాంగ్ కి మించి సమంత మాస్ స్టెప్స్ వేస్తోందట. 

Samantha Yashoda song update:

Samantha Oo Antava Song sensation

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ