Advertisementt

ఈ సినిమా హిట్.. పాపకి చాలా అవసరం

Sun 17th Jul 2022 03:58 PM
raashi khanna,rudra,web series,naga chaitanya,  ఈ సినిమా హిట్.. పాపకి చాలా అవసరం
Raashi Khanna Hopes on Naga Chaitanya Thank You ఈ సినిమా హిట్.. పాపకి చాలా అవసరం
Advertisement
Ads by CJ

క్రేజీ స్టార్ విజయ్ దేవరకొండతో ‘వరల్డ్ ఫేమస్ లవర్’లో నటించింది రాశీ ఖన్నా. ఆ సినిమా ప్లాప్ అయ్యింది. రీసెంట్‌గా గోపీచంద్ - మారుతి కలయికలో వచ్చిన ‘పక్కా కమర్షియల్’ మూవీలో నటించింది. ఆ సినిమా కూడా ఆమెకి సక్సెస్ ఇవ్వలేదు. బరువు తగ్గి గ్లామర్ పెంచినా.. ఆమె గ్లామర్ హైలెట్ అవుతుంది కానీ.. ఆమెకి పేరు రావడం లేదు. ప్రస్తుతం తెలుగులో నాగ చైతన్యతో కలిసి ‘థాంక్యూ’ మూవీ చేసింది. ఆ సినిమా రేపు శుక్రవారం రిలీజ్ కాబోతుంది. నాగచైతన్యతో ప్రస్తుతం రాశీ ఖన్నా ప్రమోషన్స్‌లో పాల్గొంటుంది. ఈ సినిమా సక్సెస్ మీదే రాశీ ఖన్నా భవిష్యత్తు ఆధారపడి ఉంది. ఈ సినిమా రిజల్ట్ తేడా కొట్టిందా.. అమ్మడు పని అవుట్.

 

బొద్దుగా బబ్లీగా ఉన్న రాశీ ఖన్నా బరువు తగ్గాక కూడా సో సో ఆఫర్స్ వస్తున్నాయి. హిందీలో షాహిద్ కపూర్ లాంటి హీరోలు నటించిన రుద్ర వెబ్ సీరీస్‌లో నటించింది. ఆ సీరీస్‌లో రాశీ ఖన్నా రోల్ నెగెటివ్ టచ్‌లో ఉంటుంది అంటూ ఆమె థాంక్యూ ప్రమోషన్స్‌లో చెబుతుంది. ఇప్పటివరకు గ్లామర్‌గా, పాజిటివ్ కేరెక్టర్స్ చేసిన తనకి ఈ రుద్ర సీరీస్‌లో నెగెటివ్ రోల్ చేయాలంటే భయపడిందట.. ఫ్యాన్స్ ఎలా రిసీవ్ చేసుకుంటారో అని. మరి ప్రస్తుతం రాశీ ఖన్నా ఆశలన్నీ చైతు థాంక్యూ మీదే ఉన్నాయి. థాంక్యూ రాశీకి హిట్ ఇవ్వాలని ఆమె ఫ్యాన్స్ కూడా బలంగా కోరుకుంటున్నారు.

Raashi Khanna Hopes on Naga Chaitanya Thank You:

Raashi Khanna Talks about Rudra Web Series

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ