Advertisementt

ఆదిపురుష్ కోసం ఆయన కూడా వెయిటింగ్

Fri 15th Jul 2022 01:26 PM
adipurush,prabhas,om raut,adipurush update  ఆదిపురుష్ కోసం ఆయన కూడా వెయిటింగ్
Crazy update on Adipurush ఆదిపురుష్ కోసం ఆయన కూడా వెయిటింగ్
Advertisement
Ads by CJ

ప్రభాస్ - ఓం రౌత్ కాంబోలో తెరకెక్కిన ఆదిపురుష్ పై అంచనాలు ఆకాశంలో ఉన్నాయి. ప్రభాస్ మోడ్రెన్ రామా గా కనిపించనున్న ఆదిపురుష్ అప్ డేట్ కోసం ప్రభాస్ ఫాన్స్ తెగ వెయిట్ చేస్తున్నారు. రాముడిగా ప్రభాస్ ని చూసేందుకు క్యూరియాసిటితో ఉన్నారు. ఆదిపురుష్ షూటింగ్ ఎప్పుడో కొన్ని నెలల క్రితమే కంప్లీట్ అయినా.. ప్రస్తుతం విఎఫెక్స్ వర్క్ జరుగుతుంది. ఆదిపురుష్ లో గ్రాఫిక్ వర్క్స్ కీలకంగా ఉండడంతో దర్శకుడు ఓం రౌత్ దాని మీదే ఎక్కువ ఫోకస్ పెట్టారు. అందులోను ఆదిపురుష్ హాలీవుడ్ లోను రిలీజ్ అవడంతో ఆ పనుల్లో కాస్త బిజీగానే ఉంటున్నారు.

ఆదిపురుష్ పై అంచనాలు ఎలా ఉన్నా దర్శకుడు ఓం మాత్రం ఆ సినిమా అప్ డేట్ విషయంలో కామ్ గా కనబడుతున్నారు. అయితే ఆదిపురుష్ ఫస్ట్ లుక్ కానివ్వండి, లేదంటే టీజర్ కానివ్వండి.. ఓం రౌత్ తాజాగా ఫ్యాన్స్ కోసం ఏదైతే ఒకటి చెయ్యాలి అనుకుంటున్నానో అది ఇప్పటికి అయ్యింది అంటూ చెప్పడమే కాదు, ఆదిపురుష్ జనవరి 12 న రిలీజ్ కాబోతుంది. ఆదిపురుష్ రిలీజ్ కోసం తాను కూడా ఆసక్తిగా ఆతృతగా ఉన్నట్లుగా ఆయన చెబుతున్నారు. ప్రస్తుతం తాను లాస్ ఏంజెల్స్ లో ఉన్నాను అని చెప్పారు ఆయన. అయితే అక్కడ ఐమాక్స్ లో ఆదిపురుష్ 3డి వెర్షన్ టెస్ట్ లో ఉన్నట్టు తెలుస్తుంది. 

Crazy update on Adipurush :

Prabhas Adipurush update 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ