Advertisementt

ద వారియర్ ప్రీ రిలీజ్ బిజినెస్

Tue 12th Jul 2022 09:24 PM
the warrior,the warrior pre release business,ram krithi shetty,lingusamy  ద వారియర్ ప్రీ రిలీజ్ బిజినెస్
The Warrior Pre release business details ద వారియర్ ప్రీ రిలీజ్ బిజినెస్
Advertisement
Ads by CJ

రామ్ ఇస్మార్ట్ శంకర్ తో మాస్ గా మర్కెట్ ని సెట్ చేసాడు. ఆ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవడంతో పూరి, ఛార్మి లకి కాసుల వర్షం కురిపించింది. ఆ తర్వాత రామ్ అనుకున్న రేంజ్ రెడ్ సినిమా ఇవ్వలేకపోయింది. రెడ్ సో సో గా ఆడింది. ఇప్పుడు లింగుసామి దర్శకత్వంలో రామ్ ద వారియర్ అంటూ బైలింగువల్ మూవీ చేసాడు. రేపు గురువారం వారియర్ వరల్డ్ వైడ్ గా రిలీజ్ కాబోతుంది. పోలీస్ అధికారిగా కనిపించబోతున్న రామ్ లుక్స్, విజిల్ మహాలక్ష్మిగా కృతి శెట్టి అందం, ఆది పినిశెట్టి విలనిజం, అలాగే లింగుసామి మేకింగ్ పై ఉన్న నమ్మకంతో వారియర్ కి మంచి ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది.. ఏరియాల వారీగా వారియర్ ప్రీ రిలీజ్ వివరాలు..

ఏరియా       ప్రీ రిలీజ్ బిజినెస్ 

నైజాం            11 కోట్లు

సీడెడ్              6 కోట్లు

ఆంధ్ర            17 కోట్లు 

రెండు తెలుగు రాష్టాలు కలిపి 34 కోట్లు

తమిళనాడు        5 కోట్లు

ఇతర ప్రాంతాలు  2 కోట్లు

ఓవర్సీస్             2.10 కోట్లు

వరల్డ్ వైడ్ ప్రీ రిలీజ్ బిజినెస్ 43.10 కోట్ల మేర‌కు జ‌రిగింది

The Warrior Pre release business details:

The Warrior Pre release business details out

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ