Advertisementt

జబర్దస్త్ లో అనసూయ కి Farewell పార్టీ

Mon 11th Jul 2022 02:36 PM
anasuya,anchor anasuya,hyper aadi,ram rpasad,jabardast  జబర్దస్త్ లో అనసూయ కి Farewell పార్టీ
Anasuya farewell party in Jabardast జబర్దస్త్ లో అనసూయ కి Farewell పార్టీ
Advertisement
Ads by CJ

ఒకప్పుడు జబర్దస్త్ అంటే కామెడీ షోనే. కానీ ఇప్పుడు జబర్దస్త్ అంటే అందరూ విచిత్రంగా మట్లాడుకునే పరిస్థితి. ఎందుకంటే అక్కడి కమెడియన్స్ వరసగా బయటికి వెళ్లిపోతున్నారు. వారానికో జేడ్జ్ మారుతున్నారు. ఇలా ఉంది ప్రస్తుతం జబర్దస్త్ పరిస్థితి. అసలే కష్టాల్లో ఉన్న జబర్దస్త్ కి హాట్ యాంకర్ అనసూయ కూడా షాకివ్వబోతుంది. ఇప్పటికే ఆమె జబర్దస్త్ కి గుడ్ బై చెబుతున్నట్టుగా ఇండైరెక్ట్ పోస్ట్ పెట్టింది. దానితో అనసూయ కూడా జబర్దస్త్ నుండి వెళ్ళిపోతుంది.. అక్కడ ప్రాధాన్యత తగ్గబట్టే అనసూయ తప్పుకుంటుంది అంటూ ప్రచారం మొదలయ్యింది. 

తాజాగా ఆది, రామ్ ప్రసాద్ లు ఓ ఇంటర్వ్యూలో జబర్దస్త్ నుండి అనసూయ తప్పుకుంటుంది. ఎందుకంటే ఆమెకి చేతినిండా సినిమాలున్నాయి అని, ఏదైనా ప్రోగ్రాం కి వస్తాను కానీ, రెగ్యులర్ గా జబర్దస్త్ చెయ్యలేకపోతున్నా అని, ఓ రెండేళ్లు జబర్దస్త్ నుండి బ్రేక్ తీసుకోవాలనుకుంటున్నట్లుగా చెప్పింది అంటూ రామ్ ప్రసాద్ అనగా, అవును నేను జబర్దస్త్ లో లేను, అనసూయ సినిమాల తో బిజీ అవడం వలనే జబర్దస్త్ నుండి తప్పుకుంటుంది అని తెలుసు అన్నాడు ఆది. తర్వాత రామ్ ప్రసాద్ అనసూయ కి మేము జబర్దస్త్ లో గ్రాండ్ గా వీడ్కోలు పార్టీ కూడా ఇవ్వబోతున్నట్టుగా చెప్పాడు. సో ఫైనల్ గా అనసూయ సినిమాల వలనే జబర్దస్త్ వదిలేస్తుంది అనేది కన్ ఫర్మ్ అయ్యింది. 

Anasuya farewell party in Jabardast:

Anchor Anasuya farewell party in Jabardast satge

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ