గోపీచంద్ - మారుతి కాంబోలో బన్నీ వాస్ తెరకెక్కించిన పక్కా కమర్షియల్ మూవీ శుక్రవారం రిలీజ్ అయ్యి సో సో టాక్ తెచ్చుకుంది. అయినా కలెక్షన్స్ పరంగా ఫస్ట్ వీకెండ్ లో పర్వాలేదనిపించింది. కానీ సోమవారం మాత్రం పరీక్షలో పాస్ అవ్వలేదనే చెప్పాలి. చాలా ఏరియాల్లో కలెక్షన్స్ బాగా డల్ అయ్యాయి. కొన్ని థియేటర్స్ లో 50 పర్సెంట్ ఆక్యుపెన్సీతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. పక్కా కమర్షియల్ సోమవారం కలెక్షన్స్ మీ కోసం..
పక్కా కమర్షియల్ 4 days కలెక్షన్స్
ఏరియా కలెక్షన్స్
👉నైజాం 1.91 కోట్లు
👉సీడెడ్ 0.95కోట్లు
👉ఉత్తరాంధ్ర 0.94కోట్లు
👉ఈస్ట్ 0.55కోట్లు
👉వెస్ట్ 0.44కోట్లు
👉గుంటూరు 0.45 కోట్లు
👉కృష్ణ 0.48కోట్లు
👉నెల్లూరు 0.32కోట్లు
AP-TG 4 డేస్ టోటల్ 6.05 కోట్ల షేర్
ఇతర ప్రాంతాలు 0.29కోట్లు
ఓవర్సీస్ 0.75కోట్లు
వరల్డ్ వైడ్ 4 డేస్ టోటల్ 7.09కోట్ల షేర్