మ్యాగజైన్ కోసం అందాల మోత

Mon 04th Jul 2022 08:26 PM
kiara advani,grazia magazine,kiara advani grazia magazine photoshoot,kiara advani new look  మ్యాగజైన్ కోసం అందాల మోత
Kiara Advani Grazia Magazine photoshoot మ్యాగజైన్ కోసం అందాల మోత

కియారా అద్వానీ ఇప్పుడు బాలీవుడ్ లో వరసగా రెండు హిట్స్ కొట్టి మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా మారిపోయింది. వరస హిట్స్ అంటే ఈమధ్య కాలంలో మాములు విషయం కాదు, అందుకే కియారా అందాల మోత మరింతగా పెంచేసింది. జుగ్ జుగ్ జీయో ప్రమోషన్స్ లో వరుణ్ ధావన్ తో కలిసి కియారా గ్లామర్ షో అందరూ మట్లాడుకునేలా చేసింది. సారీ లో అయినా, బుల్లి ఫ్రాక్ లో అయినా ఒకటే అందాలు ఆరబోత. గ్లామర్ షో విషయంలో ఎక్కడా తగ్గకుండా మెయింటింగ్ చేసింది. అలాగే సోషల్ మీడియాలో కూడా క్లివేజ్ షో తో రెచ్చిపోతున్న కియారా అద్వానీ ఓ మ్యాగజైన్ కోసం మ్యాగ్జిమమ్ అందాలు ఆరబోసింది.

GRAZIA మ్యాగజైన్ షూట్ కోసం కియారా అందంగా తీయించుకున్న ఫోటో షూట్ ని షేర్ చేసింది. పింక్ కలర్ ఫ్రాక్ లో కియారా అద్వానీ లూజ్ హెయిర్ తో చైర్ లో కూర్చుని కవ్వించేలా కనిపిస్తే.. మరో పిక్ లో షార్ట్ ఫ్రాక్ తో అందాలు కనబడి కనబడకుండా చూపించింది. దాద్దామన్నా దాగనంతగా ఆమె అందాలు ఆమె వేసే మోడరన్ డ్రెస్సులతో బయటికి వచ్చేస్తున్నాయి. ప్రస్తుతం కియారా GRAZIA మ్యాగజైన్ కోసం కియారా చేయించుకున్న ఫోటో షూట్ పై మీరూ ఓ లుక్కెయ్యండి. 

Kiara Advani Grazia Magazine photoshoot:

Kiara Advani Grazia Magazine photoshoot viral