Advertisementt

మాచర్ల నియోజకవర్గంలో మరో గ్లామర్ క్వీన్

Sun 03rd Jul 2022 01:12 PM
anjali,nithiin,sudhakar reddy,sreshth movies,macherla niyojakavargam  మాచర్ల నియోజకవర్గంలో మరో గ్లామర్ క్వీన్
Anjali Sizzling Look From Special Song In Macherla Niyojakavargam మాచర్ల నియోజకవర్గంలో మరో గ్లామర్ క్వీన్
Advertisement
Ads by CJ

హీరో నితిన్ పక్కా మాస్, కమర్షియల్ ఎంటర్‌టైనర్‌ మాచర్ల నియోజకవర్గం లో మరో గ్లామర్ క్వీన్ చేరి మరింత గ్లామరస్ గా మారుతోంది. ఈ చిత్రంలో కృతి శెట్టి, కేథరిన్ థ్రెసా హీరోయిన్లుగా నటిస్తుండగా.. ఒక స్పెషల్ సాంగ్ కోసం అంజలిని తీసుకున్నారు. ఈ సాంగ్ నుండి అంజలి లుక్ ని విడుదల చేశారు.

స్పెషల్ సాంగ్ లుక్ లో మనోహరమైన చిరునవ్వుతో ధగధగ మెరుస్తోంది అంజలి. ఆమె గ్లామరస్ లుక్ కన్నులపండగలా వుంది. హైదరాబాద్‌లో వేసిన భారీ సెట్‌లో చిత్రీకరించిన ఈ పాటలో అంజలి గ్లామర్ విందును అందించడం ఖాయమని ఈ లుక్ చూస్తే అర్ధమౌతుంది. రేపు సాంగ్ అప్‌డేట్ రానుంది. టీమ్ రెగ్యులర్ గా ప్రమోషనల్ స్టఫ్ విడుదల చేస్తుంది.

ఎమ్.ఎస్.రాజ శేఖర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న మాచర్ల నియోజకవర్గం చిత్రీకరణ ముగింపు దశకు చేరుకుంది. పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా చివరి దశలో ఉన్నాయి. మాచర్ల నియోజకవర్గం ఆగస్ట్ 12న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్ గా విడుదల కానుంది.

Anjali Sizzling Look From Special Song In Macherla Niyojakavargam :

Anjali Sizzling Look From Special Song In Nithiin, Sudhakar Reddy, Sreshth Movies Macherla Niyojakavargam Revealed

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ