Advertisementt

విరాట పర్వం మేకర్స్ కి భారీ లాసే

Wed 29th Jun 2022 01:06 PM
virata parvam,virata parvam collections,rana,sai pallavi  విరాట పర్వం మేకర్స్ కి భారీ లాసే
Virata Parvam 12 days collections విరాట పర్వం మేకర్స్ కి భారీ లాసే
Advertisement
Ads by CJ

రానా - సాయి పల్లవి క్రేజ్ విరాట పర్వానికి ఎలాంటి హెల్ప్ చెయ్యలేకపోయింది. రానా పాన్ ఇండియా క్రేజ్, సాయి పల్లవి సోలో క్రేజ్ ఇలా ఏది కలెక్షన్స్ ని పెంచలేకపోయింది. విరాట పర్వం చూసారు బావుంది అన్నారు. రానా సూపర్బ్ పెరఫార్మెన్స్ అన్నారు, సాయి పల్లవి ఇరగదీసింది అంటూ కామెంట్స్ పెట్టారు.. కానీ విరాట పర్వం మేకర్స్ ఫైనల్ గా భారీ నష్టాలూ చవిచూడాల్సి వస్తుంది.  

విరాట పర్వం 12 days కలెక్షన్స్   

ఏరియా                   కలెక్షన్స్ 

👉నైజాం               1.43కోట్లు  

👉సీడెడ్                0.26కోట్లు

👉ఉత్తరాంధ్ర          0.33కోట్లు

👉ఈస్ట్                 0.12 కోట్లు

👉వెస్ట్                  0.16కోట్లు 

👉గుంటూరు          0.21 కోట్లు

👉కృష్ణ                 0.19కోట్లు 

👉నెల్లూరు             0.12 కోట్లు 

AP-TG 12 డేస్ టోటల్ 2.88కోట్ల షేర్

ఇతర ప్రాంతాలు       0.36కోట్లు 

ఓవర్సీస్‌                  1.15కోట్లు  

వరల్డ్ వైడ్ 12 డేస్ టోటల్ 4.38కోట్ల షేర్  

Virata Parvam 12 days collections :

Virata Parvam 12 days world wide collections

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ