Advertisementt

మహేష్ ఎంత రొమాంటిక్ అండి

Mon 27th Jun 2022 12:49 PM
mahesh,namrata,new york,mahesh family,goutham,sitara  మహేష్ ఎంత రొమాంటిక్ అండి
Mahesh, Namrata summer nights in New York మహేష్ ఎంత రొమాంటిక్ అండి
Advertisement
Ads by CJ

మహేష్ బాబు ప్రస్తుతం తన ఫ్యామిలీ తో సమ్మర్ ట్రిప్ ని ఎంజాయ్ చేస్తున్నారు. నెలరోజులకు పైగానే మహేష్ ఈ వెకేషన్స్ లో ఉన్నారు. అక్కడ రకరకాల ముచ్చట్లను అభిమానులతో పంచుకుంటున్న మహేష్ బాబు తాజాగా ఓ క్యూట్ అండ్ రొమాంటిక్ పిక్ ని సోషల్ మీడియాలో షేర్ చేసారు. నమ్రతతో క్యూట్ గా ఫోజ్ ఇచ్చిన మహేష్ బాబు ఆ పిక్ తో పాటుగా Summer nights... city lights! అనే క్యాప్షన్ కూడా పెట్టారు. ప్రస్తుతం న్యూయార్క్ లో ఉన్న మహేష్ అండ్ ఫ్యామిలీ అక్కడ ఫ్రెండ్స్ తోనూ పార్టీలు చేసుకుంటున్నారు. నమ్రత అయితే తరచూ పార్టీ పిక్స్ సోషల్ మీడియాలో షేర్ చేస్తుంది. మహేష్ మాత్రం ఇలాంటి రొమాంటిక్ అండ్ క్యూట్ ఫొటోస్ ని, కొన్ని అందమైన సెల్ఫీ లని పోస్ట్ చేస్తూ ఉంటారు. 

ఇక మహేష్ బాబు తదుపరి మూవీ త్రివిక్రమ్ తో మొదలు పెట్టాల్సి ఉండగా.. మహేష్ బాబు విదేశాల నుండి హైదరాబాద్ వచ్చేస్తే అది కాస్తా మొదలవుతుంది అని మహేష్ ఫాన్స్ ఎదురు చూస్తున్నారు. త్రివిక్రమ్ కూడా SSMB28 స్క్రిప్ట్ తో రెడీ గా ఉన్నారు. మహేష్ రావడమే తరువాయి అన్నట్టుగా త్రివిక్రమ్ ఉన్నారు. ఇక ఈ మూవీ ఎంత త్వరగా మొదలైతే రాజమౌళి మూవీ అంత త్వరగా పట్టాలెక్కుతుంది అనేది మహేష్ ఫాన్స్ కోరిక.

Mahesh, Namrata summer nights in New York:

Mahesh, Namrata create summer nights sensation

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ