Advertisementt

త్రివిక్రమ్ దే లేట్.. మరి రాజమౌళి తో

Sat 25th Jun 2022 07:20 PM
rajamouli,mahesh babu,trivikram,ssmb28  త్రివిక్రమ్ దే లేట్.. మరి రాజమౌళి తో
SSMB28 update త్రివిక్రమ్ దే లేట్.. మరి రాజమౌళి తో
Advertisement
Ads by CJ

మహేష్ బాబు - త్రివిక్రమ్ మూవీ ఎప్పుడెప్పుడు మొదలు పెడతారా అని మహేష్ ఫాన్స్ తెగ ఎదురు చూస్తున్నారు. కానీ మహేష్ తన ఫ్యామిలీతో కలిసి విదేశాల్లో ఎంజాయ్ చేస్తున్నారు. త్రివిక్రమ్ ఇక్కడ ఆయన స్క్రిప్ట్, ప్రీ ప్రొడక్షన్ పనుల్లో తలమునకలై ఉన్నారు. కానీ ఈ సినిమా ఇప్పుడప్పుడే మొదలయ్యే ఛాన్స్ కనిపించడం లేదు. అసలు సంక్రాంతి కల్లా త్రివిక్రమ్ - మహేష్ బాబు మూవీ కంప్లీట్ అవుతుంది.. సంక్రాంతికి రిలీజ్ ఉండొచ్చనే ఊహాగానాలు నడిచాయి. విజయేంద్ర ప్రసాద్ గారు కూడా త్రివిక్రమ్ మూవీ సంక్రాంతికి ఫినిష్ అయితే.. ఆ తర్వాత నెల నుండి రాజమౌళి తో సినిమా మొదలవుతుంది అన్నారు. 

కానీ త్రివిక్రమ్ సినిమా ఆగష్టు లో మొదలు పెడతారేమో అంటున్నారు. అలా అయితే అటు రాజమౌళి సినిమా కూడా వచ్చే ఏడాది సమ్మర్ నుండి మహేష్ మొదలు పెడతారేమో అనే అనుమానం మహేష్ ఫాన్స్ లో మొదలయ్యింది. ఫారెస్ట్ బ్యాగ్‌డ్రాప్‌తో అడ్వెంచర్ ఫిల్మ్‌గా ఈ మూవీ తెరకెక్కబోతుంది. ఈ కాంబినేషన్ లో సినిమా కోసం కేవలం మహేష్ ఫాన్స్ మాత్రమే కాదు, ఇండస్ట్రీ ప్రముఖులు, సాధారణ ఆడియన్స్ అందరూ ఎదురు చూస్తుంటే.. అది ఇంకా ఇంకా వెనక్కి వెళుతుంది.

SSMB28 update :

Rajamouli - Mahesh Movie update

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ