Advertisementt

డిసాస్టర్ లిస్ట్ లోకి విరాట పర్వం

Sat 25th Jun 2022 04:08 PM
virata parvam,virata parvam collections,rana,sai pallavi  డిసాస్టర్ లిస్ట్ లోకి విరాట పర్వం
Virata Parvam 8 Days Collections డిసాస్టర్ లిస్ట్ లోకి విరాట పర్వం
Advertisement
Ads by CJ

రానా - సాయి పల్లవి కలయికలో వేణు ఊడుగుల తెరకెక్కించిన విరాట పర్వం మూవీ గత శుక్రవారం విడుదలైంది. మిక్స్డ్ టాక్ లోనే ప్రేక్షకులని మెప్పించిన ఈ ప్రయోగాత్మక మూవీకి కలెక్షన్స్ విషయంలో మాత్రం టాక్ తో సంబంధం లేకుండా పోయింది. మిక్స్డ్ టాక్ తో ఓ మోస్తరు కలెక్షన్స్ వస్తాయనుకుంటే.. విరాట పర్వం కలెక్షన్స్ మాత్రం రోజు రోజుకి దిగజారి పోతున్నాయి. ఈ వీక్ లో రిలీజ్ అయినా సినిమాలేవీ ప్రేక్షకులని మెప్పించలేదు. ఈ వారం కూడా విరాట పర్వానిదే అనుకున్నా.. ఆ సినిమా కి కూడా థియేటర్స్ లో ఆక్యుపెన్సీ కనిపించడం లేదు. సో ఒక్క వారానికే విరాట పర్వం డిసాస్టర్ లిస్ట్ లోకి వెళ్ళిపోయింది. 

విరాట పర్వం 8days కలెక్షన్స్   

ఏరియా                   కలెక్షన్స్ 

👉నైజాం               1.32 కోట్లు  

👉సీడెడ్                0.23కోట్లు

👉ఉత్తరాంధ్ర          0.30 కోట్లు

👉ఈస్ట్                 0.19 కోట్లు

👉వెస్ట్                  0.13 కోట్లు 

👉గుంటూరు          0.20 కోట్లు

👉కృష్ణ                 0.17కోట్లు 

👉నెల్లూరు             0.09 కోట్లు 

AP-TG 8 డేస్ టోటల్ 2.63 కోట్ల షేర్

ఇతర ప్రాంతాలు       0.33కోట్లు 

ఓవర్సీస్‌                  1.09కోట్లు  

వరల్డ్ వైడ్ 8 డేస్ టోటల్ 4.05కోట్ల షేర్  

Virata Parvam 8 Days Collections:

Virata Parvam 8 Days world wide Collections

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ