Advertisementt

పుష్ప 2 పై వస్తున్నవన్నీ రూమర్సేనట

Fri 24th Jun 2022 10:09 PM
rashmika mandanna,srivalli,allu arjun,pushpa 2,pushpa 2 producer  పుష్ప 2 పై వస్తున్నవన్నీ రూమర్సేనట
Pushpa 2 producer cleared the rumors regarding Shrivalli role పుష్ప 2 పై వస్తున్నవన్నీ రూమర్సేనట
Advertisement
Ads by CJ

పుష్ప ద రైజ్ పాన్ ఇండియా మార్కెట్ లో బ్లాక్ బస్టర్ హిట్ అవడంతో దానికి సీక్వెల్ గా రాబోతున్న పుష్ప ద రూల్ పై విపరీతమైన క్రేజ్ మొదలైంది. ఈ నెలలోనే పుష్ప 2 రెగ్యులర్ షూటింగ్ మొదలవుతుంది అన్నప్పటికీ.. వచ్చే నెల అంటే జులై నెలాఖరు నుండి మొదలు కాబోతుంది అని మేకర్స్ కన్ ఫర్మ్ గా చెబుతున్నారు. అయితే పుష్ప పార్ట్ 1 లో అల్లు అర్జున్ పుష్ప రాజ్ గా, రష్మిక శ్రీ వల్లిగా కనిపించారు. పార్ట్ 1 లో ఇద్దరికీ పెళ్లయిపోయింది. సెకండ్ పార్ట్ లో కూడా భార్య భర్తలుగా వున్న వీరిలో పుష్ప రాజ్ పై కోపం తో విలన్స్ శ్రీవల్లి రశ్మికని చంపేస్తారని, సినిమా చివరిలో రష్మిక పాత్ర చనిపోతుంది అనే రూమర్స్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.

అయితే రీసెంట్ గా పుష్ప నిర్మాతల్లో ఒకరైన రవి శంకర్ పుష్ప 2 పై వస్తున్న రూమర్స్ పై స్పందించారు. శ్రీవల్లి పాత్ర సెకండ్ పార్ట్‌లో చనిపోతుందన్న వార్తలను ఆయన ఖండిస్తున్నారు. అసలు పుష్ప 2 కథేమిటో మాకే తెలియదు.. పుష్ప 2 పై ఏ వార్తవచ్చినా వాటిని నమ్మొద్దు, అసలు పట్టించుకోవద్దు అంటూ ఆయన పుష్ప 2 పై స్ప్రెడ్ అవుతున్న రూమర్స్ కి చెక్ పెట్టారు. జులై లో షూటింగ్ స్టార్ట్ చేసి సంక్రాంతి కల్లా ఫినిష్ చేసి.. పోస్ట్ ప్రొడక్షన్ కి నాలుగు నెలలు తీసుకుని వచ్చే సమ్మర్ లో పుష్ప 2 ని రిలీజ్ చెయ్యాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. 

Pushpa 2 producer cleared the rumors regarding Shrivalli role:

Rashmika Mandanna Srivalli is not dying in Pushpa 2

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ