Advertisementt

బాలయ్య కి కరోనా షాక్

Fri 24th Jun 2022 06:24 PM
nandamuri balakrishna,covid-19,balayya,corona  బాలయ్య కి కరోనా షాక్
Balakrishna Corona Positive బాలయ్య కి కరోనా షాక్
Advertisement
Ads by CJ

కరోనా ఉధృతి పెద్దగా అనిపించకపోయినా.. మళ్ళీ కరొనకి దొరికిపోతున్నారు కొందరు. 4th వేవ్ అంటూ చెబుతున్నారు. కరోనా మళ్ళీ పంజా విసురుతుంది. వ్యాక్సినేషన్ వేయించుకున్నవారికి కరోనా తో ఎలాంటి ఇబ్బంది లేకపోయినా.. కరోనా బారిన పడితే మళ్ళీ హోమ్ ఐసోలేషన్ లోనే ఉండాల్సి వస్తుంది. మొన్నీ మధ్యన బాలీవుడ్ లో కరణ్ జోహార్ పార్టీకి వెళ్ళివారిలో కొంతమంది కరోనా బారిన పడ్డారు. తాజాగా టాలీవుడ్ సీనియర్ హీరో, హిందూపురం ఎమ్యెల్యే నందమూరి బాలకృష్ణ కి కరోనా సోకినట్టుగా సోషల్ మీడియా ద్వారా తెలియజేసారు. దానితో నందమూరి ఫాన్స్ షాకవడమే కాదు, ఆందోళన పడుతున్నారు.

రెండు రోజుల క్రితం బాలయ్య కరోనా టెస్ట్ చేయించుకోగా.. ఆయనకి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయినట్లుగా చెప్పడమే కాదు, రెండురోజులుగా ఆయనని కలిసినవారు టెస్ట్ చేయించుకోవాలని బాలయ్య కోరారు. అయితే తనకి కరోనా వలన ఎలాంటి ఇబ్బంది లేదని, ఆరోగ్యంగానే ఉన్నాను అని బాలకృష్ణ తెలియజెయ్యడంతో ఆయన ఫాన్స్ ఊపిరి పీల్చుకుంటున్నారు. 

Balakrishna Corona Positive:

Nandamuri Balakrishna Has Tested Positive For COVID-19

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ