రామ్ చరణ్ తో వినయ విధేయ రామ సినిమాలో నటించిన కియారా అద్వానీకి తెలుగులో మహేష్ బాబు తో భరత్ అనే నేను సినిమాలో నటించినా సక్సెస్ రాకపోయే సరికి సౌత్ ని పక్కనబెట్టి బాలీవుడ్ లో జెండా పాతడానికి టైం ఎంతో పట్టలేదు. అక్కడ కబీర్ సింగ్ తో భారీ హిట్ కొట్టేసిన కియారా అద్వానీ గ్లామర్ హీరోయిన్ గా వరస ప్రాజెక్ట్స్ తో బిజీ అయ్యింది. ఈ ఏడాది కార్తీక్ ఆర్యన్ తో కలిసి భూల్ భులైయా 2 తో మంచి హిట్ కొట్టింది. ఆ తర్వాత ఇప్పుడు వరుణ్ ధావన్ తో కలిసి జగ్ జుగ్ జీయో ప్రమోషన్స్ లో హడావిడి చేస్తుంది.
కియారా వలన జగ్ జుగ్ జీయో ప్రమోషన్స్ సినిమాకి ఎంత క్రేజ్ వస్తుందో తెలియదు కానీ.. కియారా అందాలు మాత్రం విపరీతంగా ఎక్సపోజ్ చేస్తుంది. అందాల ఆరబోతలో కియారా కి మించిన హీరోయిన్ లేదు అనుకునేలాంటి డ్రెస్సులతో గ్లామర్ షో చేస్తుంది. క్లివేజ్ షో తో కియారా హాట్ షో చూసిన యూత్ పిచ్చివాళ్లయిపోతున్నారు. ఇక కియారా అందాలు సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు హైలెట్ అవుతూనే ఉన్నాయి. కియారా ఈ సినిమా ప్రమోషన్స్ తర్వాత రామ్ చరణ్ తో కలిసి RC15 షూటింగ్ లోకి రాబోతుంది.