Advertisementt

పృథ్వీరాజ్ సుకుమారన్ కడువా రిలీజ్ డేట్

Tue 21st Jun 2022 01:47 PM
prithviraj sukumaran,samyukta menon,shaji kailas,kaduva,malayalam,telugu,tamil,kannada,hindi  పృథ్వీరాజ్ సుకుమారన్ కడువా రిలీజ్ డేట్
Kaduva to Release Worldwide on June 30th పృథ్వీరాజ్ సుకుమారన్ కడువా రిలీజ్ డేట్
Advertisement
Ads by CJ

మలయాళ సూపర్‌స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ వరస సినిమాలతో అటు మలయాళం, ఇటు తెలుగు, తమిళ ఆడియన్స్ ని మెస్మరైజ్ చేస్తున్నారు. హీరోగా, డైరెక్టర్ గా సత్తా చాటుతున్నారు. తాజాగా పృథ్వీరాజ్ మాస్ డైరెక్టర్ షాజీ కైలాస్ కాంబినేషన్ తెరకెక్కిన హై ఆక్టేన్ యాక్షన్ మాస్ ఎంటర్‌టైనర్ కడువా లో నటించారు. మేకర్స్ కడువా సినిమా విడుదల తేదీని ఖరారు చేశారు. పాన్ ఇండియా ఎంటర్‌టైనర్‌గా మలయాళం, తెలుగు, తమిళం, కన్నడ, హిందీ భాషల్లో వస్తున్న కడువా జూన్ 30న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కాబోతున్నట్లు ప్రకటించారు.

ఈ భారీ యాక్షన్ థ్రిల్ డ్రామాలో బాలీవుడ్ స్టార్ వివేక్ ఒబెరాయ్‌ మరో ప్రధాన పాత్రలో నటించారు. భీమ్లా నాయక్ ఫేమ్ సంయుక్త మీనన్ కథానాయిక.

Kaduva to Release Worldwide on June 30th:

Prithviraj Sukumaran, Samyukta menon, shaji kailas Kaduva to Release Worldwide on June 30th 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ