Advertisementt

కెజిఎఫ్ లో ఏ పాత్రకైనా సై అంటున్న హీరోయిన్స్

Tue 21st Jun 2022 09:54 AM
kgf chapter 3,bollywood actresses,yash,prashanth neel  కెజిఎఫ్ లో ఏ పాత్రకైనా సై అంటున్న హీరోయిన్స్
A Big Bollywood Star Opposite Yash In KGF 3? Top Actresses Send Feelers To The Makers కెజిఎఫ్ లో ఏ పాత్రకైనా సై అంటున్న హీరోయిన్స్
Advertisement
Ads by CJ

కెజిఎఫ్ ఫ్రాంచైజీ పాన్ ఇండియా మార్కెట్ లో ఎన్ని సంచలనాలను క్రియేట్ చేసిందో అందరికి తెలిసిందే. రాఖి భాయ్ గా యశ్, దర్శకుడిగా ప్రశాంత్ నీల్ ఇద్దరికీ విపరీతమైన క్రేజ్ రావడమే కాదు, ఆ సినిమాలో నటించిన నటీనటులకు, హీరోయిన్ శ్రీనిధి శెట్టి కి మ్యూజిక్ డైరెక్టర్ కి అందరికి మంచి పేరు వచ్చింది. అయితే కెజిఎఫ్ 2 కి సీక్వెల్ గా కెజిఎఫ్ 3 ఉండబోతుంది అని మేకర్స్ ప్రకటించారు. అయితే ఈ సినిమాకి ఎక్కువగా బాలీవుడ్ టచ్ ఇవ్వబోతున్నారనే టాక్ నడిచింది. అందులో భగంగానే హ్రితిక్ రోషన్ KGF3 లో కీలక పాత్రలో కనిపించబోతున్నారని అన్నప్పటికీ.. కెజిఎఫ్ మేకర్స్ దానిని కొట్టిపారేశారు. అయితే ఇప్పుడు KGF 3 లో నటించేందుకు హీరోయిన్స్ ఉవ్విళ్లూరుతున్నారట.

చిన్న రోల్ అయినా పర్లేదు.. ఆ సినిమా ఛాన్స్ వస్తే చాలు అన్నట్టుగా చూస్తున్నారట. కెజిఎఫ్ లో శ్రీనిధి శెట్టి నిడివి తక్కువే ఉన్నప్పటికీ.. ఆమె సీన్స్ అన్ని బావుంటాయి. కెజిఎఫ్ 2 లో శ్రీనిధి శెట్టి ని విలన్స్ చంపేస్తారు. అందుకే కెజిఎఫ్ 3 కోసం ఎవరో ఒక హీరోయిన్ ని కంపల్సరీ తీసుకోవాలి. సో నిడివి తక్కువ ఉన్నా ఆ ఛాన్స్ తమకే రావాలని బాలీవుడ్ బ్యూటీస్ ఎదురు చూస్తున్నారని అంటున్నారు. కెజిఎఫ్ లాంటి పాన్ ఇండియా మూవీ ఒక్కటి పడితే చాలు కెరీర్ టర్న్ అవ్వడానికి.. అందుకే ఈ ఆరాటం.

A Big Bollywood Star Opposite Yash In KGF 3? Top Actresses Send Feelers To The Makers:

KGF Chapter 3: A-list Bollywood Actresses Sending Feelers to Feature in Yash Starrer

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ