Advertisementt

ఇది ఆడితేనే ఆటలు సాగుతాయ్

Mon 20th Jun 2022 04:22 PM
ram,the warrior,krithi shetty,vizag rights  ఇది ఆడితేనే ఆటలు సాగుతాయ్
Ram pays big money for Warriorr Vizag rights ఇది ఆడితేనే ఆటలు సాగుతాయ్
Advertisement
Ads by CJ

రామ్ - లింగుసామి కాంబోలో వారియర్ అనే సినిమా వస్తున్న విషయం తెలిసిందే. వారియర్ సినిమా పై ఇండస్ట్రీలో టాక్ అయితే చల పాజిటివ్ గా ఉంది.. అవుట్ ఫుట్ బాగా వచ్చింది అని. వారియర్ సినిమా రామ్ కూడా గట్టినమ్మకమే పెట్టుకున్నాడు. అంత నమ్మకంగా ఉన్నాడు కాబట్టే వైజాగ్ రైట్స్ ని విక్రయించకుండా తన దగ్గరే ఉంచేకున్నాడు రామ్. ముఖ్యంగా ఫస్ట్ టైం రామ్ తెలుగు, తమిళ్ బైలింగువల్ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా గనక వర్కౌట్ అయ్యింది అంటే నెక్స్ట్ బోయపాటితో పాన్ ఇండియా ఫిలిం కి అడ్వాంటేజ్ అవుతుంది.

బడ్జెట్ లిమిటేషన్స్ స్ప్రెడ్ అవుతాయి. మేకింగ్ వైజ్ ఇంకాస్త ఎక్కువ ఫ్రీడమ్ దొరికే ఛాన్సెస్ ఉంటాయి. ఎలా చూసుకున్నా ద వారియర్ ఆడితేనే రామ్ పెట్టుకున్న ఆశలు నెరవేరుతాయి. తన పాన్ పాన్ ఇండియా ఆటలు సాగుతాయి. ఇక వారియర్ సినిమా జులై 14 న రిలీజ్ కాబోతుంది. ఈ సినిమాలో రామ్, కృతి శెట్టి తో రొమాన్స్ చేస్తుండగా.. ఆది పినిశెట్టి విలన్ గా నటిస్తున్నాడు.

Ram pays big money for Warriorr Vizag rights:

Ram The Warrior update 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ