Advertisementt

మళ్ళీ ఛాలెంజ్ విసిరిన బాలయ్య

Mon 20th Jun 2022 11:53 AM
balakrishna,music director thaman,nbk07,sruthi haasan  మళ్ళీ ఛాలెంజ్ విసిరిన బాలయ్య
Balayya Challenge To Thaman మళ్ళీ ఛాలెంజ్ విసిరిన బాలయ్య
Advertisement
Ads by CJ

అఖండ సినిమాలో తనదైన స్క్రీన్ ప్రెజెన్స్ తో థమన్ ధీటైన సవాల్ విసిరారు బాలయ్య. అప్పట్లో సినీజోష్ ముందుగానే వెల్లడించినట్టు అఖండ ఇంటర్వెల్ బ్లాక్ కోసం 32 రోజులు టైం తీసుకున్నారు థమన్. ఇప్పుడు గోపీచంద్ మలినేని కాంబినేషన్ లో బాలయ్య చెయ్యబోతున్న సినిమాకి కూడా అటువంటి సవాలే ఎదురైంది థమన్ కి. హై ఓల్టేజ్ యాక్షన్ సీన్స్ ఉన్న ఈ సినిమాలో మరోసారి బాలయ్య నట విస్వరూపాన్ని చూడబోతున్నారు. ముఖ్యంగా ఇంటర్వెల్ ఎపిసోడ్, ప్రీ క్లయిమాక్స్ ఎపిసోడ్స్ కి మళ్ళీ థమన్ కి ఛాలెంజ్ విసురుతున్నారు బాలయ్య. 

ఈసారి.. ఎన్ని పూనకాలు తెప్పిస్తాడో ఎటువంటి ఆర్ ఆర్ ఇస్తాడో.. థమన్ సత్తా మీద ఆధారపడి ఉంది. బాలయ్య డైలాగ్స్ కి థమన్ ఆర్ ఆర్ తోడైతే థియేటర్స్ ఊగిపోవాల్సిందే. ప్రస్తుతం NBK107 షూటింగ్ లోకి హీరోయిన్ శృతి హాసన్ జాయిన్ అయిన విషయాన్ని యూనిట్ అఫీషియల్ గా ప్రకటించింది. ఇంకా ఈ సినిమాలో బాలయ్య లుక్ ఫాన్స్, పవర్ ఫుల్ కేరెక్టర్ కి మాత్రమే కాదు, మాస్ ప్రేక్షకుడు కూడా ఫిదా అవుతున్నారు. 

Balayya Challenge To Thaman:

Balakrishna Challenge To Music Director Thaman

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ