Advertisement

పిక్ టాక్: సొగసు చూడతరమా..

సైఫ్ అలీ ఖాన్ వారసురాలిగా బాలీవుడ్ హీరోయిన్ గా తెరంగేట్రం చేసిన సారా అలీ ఖాన్ ఇప్పుడు బాలీవుడ్ మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా మారింది. కుర్ర హీరోలతో స్క్రీన్ షేర్ చేసుకుంటూనే ఫ్యాషన్ షోస్ లోను, బాలీవుడ్ బడా బర్త్ డే పార్టీస్ లోను టాలెంట్ ని చూపించే సారా అలీ ఖాన్ కి సోషల్ మీడియాలో భీబత్సమైన ఫాలోవర్స్ ఉన్నారు. సోషల్ మీడియాలో బికినీ పిక్స్, గ్లామర్ షో తో ఫోటో షూట్ ని షేర్ చేసే సారా అలీ ఖాన్ అంటే పడి చచ్చిపోయే ప్రేమికులు ఉన్నారు.

తాజాగా బికినీ కి ఎక్కువ, మోడరన్ డ్రెస్ కి తక్కువ అన్నట్టుగా ఉన్న బ్లాక్ కలర్ డ్రెస్సు లో సారా అలీ ఖాన్ చేసిన గ్లామర్ రచ్చ అంతా ఇంతా కాదు. ఒకవైపు క్లీవేజ్ షో తో పాటు మరో వైపు లెగ్స్ అందాలతో కూడా టాప్ టు బాటమ్ స్టన్ అయ్యేలా చేసి మాక్సిమమ్ అందాలను ఆరబోసింది పాప. బ్లాక్ డ్రెస్ తో సారా అలీ ఖాన్ చేసిన గ్లామర్ రచ్చకి యూత్ కి గుండె జారిపోవడం ఖాయం. లూజ్ హెయిర్ తో కత్తిలాంటి చూపులతో సారా అలీ ఖాన్ పిక్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. మీరు ఈ గ్లామర్ బ్యూటీ అందాలని ఓ చూపు చూసెయ్యండి. 

Sara Ali Khan Glamour pic shakes the internet

Sara Ali Khan Glamour pic goes viral
sara ali khan
sara ali khan glamour pic
internet
sara ali khan new photo