Advertisementt

అలా వైకుంఠపురానికి మించి SSMB28

Thu 16th Jun 2022 02:37 PM
mahesh babu,trivikram,ssmb 28 musical update,thaman  అలా వైకుంఠపురానికి మించి SSMB28
Thaman tweet on SSMB28 అలా వైకుంఠపురానికి మించి SSMB28
Advertisement
Ads by CJ

ఇప్పుడు మహేష్ ఫాన్స్ చూపు SSMB28 మీదే. సర్కారు వారి పాట తో హిట్ కొట్టిన మహేష్ బాబు బ్లాక్ బస్టర్ డైరెక్టర్ త్రివిక్రమ్ తో సినిమా ఎప్పుడెప్పుడు మొదలు పెడతారా అని వెయిట్ చేస్తున్నారు. కానీ మహేష్ బాబు అటు వెకేషన్స్ ని ఇంకా పూర్తి చెయ్యలేదు. మరోపక్క త్రివిక్రమ్ SSMB 28 ప్రీ ప్రొడక్షన్ పనులతో పాటుగా.. మ్యూజిక్ సిట్టింగ్ లో బిజిగా ఉన్నట్లుగా మ్యూజిక్ డైరెక్టర్ థమన్ ట్వీట్ చూస్తే అర్ధమవుతుంది. SSMB28 మ్యూజిక్ సిట్టింగ్స్ మొదలైనట్లుగా థమన్ ట్వీట్ చేయడమే కాదు.. సరికొత్త రికార్డులు మొదలు అంటూ త్రివిక్రమ్ తో ఉన్న పిక్ ని షేర్ చెయ్యడం ఫాన్స్ లో ఉత్సాహాన్ని నింపింది.

అలా వైకుంఠపురములో మ్యూజిక్ విషయంలో థమన్ అదిరిపోయే మ్యూజిక్ ఇప్పటికి రింగ్ టోన్స్ లోనే కాదు, అందరి నోటా మోగుతూనే ఉన్నాయి. అదే మాదిరి కాదు, అంతకు మించిన మ్యూజిక్ SSMB28 కి ఇవ్వబోతున్నట్లుగా థమన్ ట్వీట్ చూస్తే అర్ధమవుతుంది. ఇక త్రివిక్రమ్ కూడా అలా వైకుంఠపురములో హిట్ తర్వాత మహేష్ తో అనగానే సినిమాపై అంచనాలు అమాంతం పెరిగిపోయాయి. ఇక ఈ నెల చివరి వారం కానీ, వచ్చే నెల మొదటి వారంలో కానీ SSMB28 మొదలయ్యే ఛాన్స్ ఉందని తెలుస్తుంది.

Thaman tweet on SSMB28:

Mahesh Babu - Trivikram Latest Movie SSMB 28 Musical update

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ