Advertisementt

క్లారిటీ ఇస్తే బావుండేదేమో కొరటాలా

Wed 15th Jun 2022 11:28 AM
koratala siva,koratala siva birthday special,ntr,ntr30  క్లారిటీ ఇస్తే బావుండేదేమో కొరటాలా
Koratala Siva Birthday Special క్లారిటీ ఇస్తే బావుండేదేమో కొరటాలా
Advertisement
Ads by CJ

ఆచార్య డిసాస్టర్ తర్వాత కొరటాల శివ ఎన్టీఆర్ తో NTR30 మొదలు పెట్టాల్సి ఉంది. ఈమధ్యనే ఎన్టీఆర్ బర్త్ డే రోజున NTR30  నుండి పవర్ ఫుల్ వీడియో ని వదిలిన కొరటాల శివ.. ఈ నెలలోనే NTR30 ని సెట్స్ మీదకి తీసుకుని వెళతారు అని ఎన్టీఆర్ ఫాన్స్ ఎదురు చూస్తున్నారు. కానీ NTR30 ఎప్పుడు మొదలు పెడతారో ప్రస్తుతానికి స్పష్టత రావడం లేదు. నేడు కొరటాల పుట్టిన రోజు. ఆయన బర్త్ డే రోజున అయినా NTR30 పై క్లారిటీ వస్తుంది అనుకున్నారు.

కానీ ఈ రోజు కూడా అప్ డేట్ ఇవ్వలేదు. NTR30 ఈ నెలలోనే మొదలై రెగ్యులర్ షూట్ కి వెళుతుంది అనుకుంటుంటే.. మరోపక్క ఎన్టీఆర్ సరసన ఈ సినిమాలో నటించే హీరోయిన్ పై విషయం తేలడం లేదు. అలియా భట్ ని హీరోయిన్ గ ఫైనల్ అఫీషియల్ గా ప్రకటించాక ఆ అమ్మాయి హ్యాండ్ ఇవ్వడంతో.. మళ్ళీ ఎన్టీఆర్ కోసం హీరోయిన్ ని ఫైనల్ చేసే పనిలో కొరటాల ఉన్నారు. అందుకే ఈ మూవీ మొదలు కావడానికి హీరోయిన్ కూడా ఓ కారణమ్ అనుకుంటున్నారు ఫాన్స్.

Koratala Siva Birthday Special:

Director Koratala Siva Birthday 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ