Advertisementt

పదేళ్ల ప్రేమని చూపించిన జంట

Mon 13th Jun 2022 06:27 PM
ram charan,upasana,ram charan - upasana 10th anniversary celebration,cherry,mega hero  పదేళ్ల ప్రేమని చూపించిన జంట
Ram Charan and Upasana being two cuties on their anniversary vacay పదేళ్ల ప్రేమని చూపించిన జంట
Advertisement
Ads by CJ

మెగా రాజకుమారుడు రామ్ చరణ్-అపోలో, కామినేని హాస్పిటల్ రారాణి ఉపాసన కి పెళ్ళై పదేళ్లయ్యింది. మెగా ఫ్యామిలీ హీరోగా రామ్ చరణ్ స్టార్ స్టేటస్ ని ఎంజాయ్ చేస్తుంటే అటు కన్నవారి ఇంట గౌరవాన్ని, ఇటు మెట్టినింటి గౌరవాన్ని పెంచుతూ పోతుంది మెగా కోడలు ఉపాసన. అపోలో హాస్పిటల్ పనుల్లో బిజీగా ఉన్నప్పటికీ మెగా ఫ్యామిలి లో జరిగే ప్రతిదీ తానై చూసుకుంటూ ఉత్తమ కోడలిగా పేరు తెచ్చుకుంది. రామ్ చరణ్ షూటింగ్స్ లో బిజిగా ఉంటున్నా.. అప్పుడప్పుడు భర్త తో కలిసి విహార యాత్రలకు వెళుతుంది. 

చరణ్ - ఉపాసన ఇప్పుడు కూడా తమ పదవ పెళ్లి రోజుని సెలెబ్రేట్ చేసుకోవడానికి ఫ్లోరెన్స్ వెళ్లారు. అక్కడకి మూడు రోజులు ముందుగానే చేరుకున్న ఈ జంట వెకేషన్స్ ని ఎంజాయ్ చేస్తూనే తమ వెడ్డింగ్ డే సెలెబ్రేషన్స్ కోసం అన్ని రెడీ చేసేసుకుంటున్నారు. రేపు జులై 14 చరణ్ - ఉపాసన పెళ్లి రోజు.. ఈ రోజు రామ్ చరణ్ ఉపాసనతో కలిసి ఉన్న క్యూట్ పిక్ ని షేర్ చేసాడు. దానితో ఆ పిక్ సోషల్ మీడియాలో హడావిడి చేస్తుంది. ఈ రొమాంటిక్ కపుల్ పిక్ ని మీరు ఓ లుక్కెయ్యండి. 

Ram Charan and Upasana being two cuties on their anniversary vacay:

Ram Charan Latest Snap with Upasana 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ