Advertisementt

ఆ ముగ్గురూ హాట్స్ కొట్టారు కానీ..

Sun 12th Jun 2022 11:06 PM
acharya,box office,chiranjeevi,balakrishna,nagarjuna,venkatesh  ఆ ముగ్గురూ హాట్స్ కొట్టారు కానీ..
Senior heroes hits and flops ఆ ముగ్గురూ హాట్స్ కొట్టారు కానీ..
Advertisement
Ads by CJ

సీనియర్ హీరోలైన వెంకటేష్, బాలకృష్ణ, చిరంజీవి, నాగార్జున వరస ప్రాజెక్ట్స్ తో ఈ ఏజ్ లోనూ పోటీ పడుతున్నారు. బాలయ్య అఖండ తో థర్డ్ వెవ్ స్టార్టింగ్ లోనే అదిరిపోయే మాస్ హిట్ కొట్టారు. ఆ తర్వాత నాగార్జున బంగార్రాజు తో ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా హిట్ అందుకున్నారు. ఇక ఆ తర్వాత వచ్చిన చిరంజీవి ఆచార్య ఐపు లేకుండా పోయింది. బాలయ్య, నాగార్జున హిట్ కొట్టాక చిరు సినిమాపై అంచనాలున్నాయి. కానీ ఆచార్య అవి అందుకోవడంలో విఫలయ్యింది.

ఇక రీసెంట్ గానే వెంకటేష్ F3 తో సూపర్ హిట్ కొట్టేసారు. అదే ఉత్సాహంతో రానా - నాయుడు వెబ్ సీరీస్ షూటింగ్ పూర్తి చేసేసారు. బాలకృష్ణ అఖండ తర్వాత అదిరిపోయే మాస్ మూవీ చేస్తున్నారు. తాజాగా NBK107 టీజర్ మాస్ ఆడియన్స్ ని ఊపేసింది. నాగ్ ప్రవీణ్ సత్తారుతో మూవీ చేస్తున్నారు. చిరు అయితే మోహన్ రాజా తో గాడ్ ఫాదర్ అలాగే మెహెర్ రమేష్ తో భోళా శంకర్, బాబీ తో వాల్తేర్ వీరయ్య లాంటి క్రేజీ ప్రాజెక్ట్స్ లో నటిస్తున్నారు. కాకపోతే సీనియర్ హీరోలైన బాలయ్య, నాగ్, వెంకీ హిట్స్ కొట్టి హ్యాపీ గా ఉంటే చిరుకి మాత్రం ఆచార్య తో ఆ ఆనందం ఆవిరైంది. 

Senior heroes hits and flops:

Acharya turns out to be box office disaster

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ