ఈ శుక్రవారం కామెడీ ఎంటర్టైనర్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన నాని అంటే సుందరానికి మూవీ కి మిక్స్డ్ టాక్ పడింది. క్రిటిక్స్ కూడా కొంతమంది మంచి రేటింగ్ ఇస్తే.. కొంతమంది మిక్స్డ్ రేటింగ్ ఇచ్చారు. నాని, హీరోయిన్ నజ్రియా యాక్టింగ్, సినిమాటోగ్రఫీ అన్ని బావుంటే.. సినిమా నిడివి బాగా ఇబ్బంది పెట్టింది అని, అదే సినిమాకి అతి పెద్ద మైనస్ అని అంటున్నారు. ఇక ఫస్ట్ డే అంటే సుందరానికి మంచి ఓపెనింగ్స్ వచ్చాయనే చెప్పాలి.. ఏరియాల వారీగా అంటే సుందరానికి కలెక్షన్స్..
అంటే సుందరానికి 1st డే కలెక్షన్స్
ఏరియా కలెక్షన్స్
👉నైజాం 1.55 కోట్లు
👉సీడెడ్ 0.40కోట్లు
👉ఉత్తరాంధ్ర 0.45 కోట్లు
👉ఈస్ట్ 0.25కోట్లు
👉వెస్ట్ 0.34 కోట్లు
👉గుంటూరు 0.34 కోట్లు
👉కృష్ణ 0.28 కోట్లు
👉నెల్లూరు 0.18 కోట్లు
AP-TG 1st డే టోటల్ 3.79 కోట్లు
ఇతర ప్రాంతాలు 2.5 కోట్లు
ఓవర్సీస్ 3.5 కోట్లు
వరల్డ్ వైడ్ 1st డే టోటల్ 9.79 కోట్లు షేర్