Advertisementt

తిరుమలేశుని సన్నిధిలో దీపికా పదుకొనే

Fri 10th Jun 2022 01:17 PM
deepika padukone,tirupati temple,prakash padukone birthda  తిరుమలేశుని సన్నిధిలో దీపికా పదుకొనే
Deepika visits Tirupati temple తిరుమలేశుని సన్నిధిలో దీపికా పదుకొనే
Advertisement
Ads by CJ

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొనే ప్రస్తుతం పలు సినిమాల షూటింగ్స్ తో బిజీ గా ఉంది. ప్రభాస్ తో ప్రాజెక్ట్ కె లో నటిస్తూ సౌత్ లోకి ఎంట్రీ ఇవ్వబోతుంది. తాజాగా దీపికా పదుకొనే ఈ శుక్రవారం తిరుమలలో మెరిసింది. దీపికా తన తండ్రి, బ్యాడ్మింటన్ మాజీ ఛాంపియన్ ప్రకాష్ పదుకొనేతో కలసి ఆమె తిరుమలకు వచ్చింది. ఉదయం శ్రీవారిని దర్శనం చేసుకుంది. అయితే దీపికా పదుకొనే ఆమె తండ్రి ప్రకాష్ పదుకొణె 67వ పుట్టిన రోజు కావడంతో స్వామి దర్శనానికి వచ్చారు. 

శ్రీవారి దర్శనం తర్వాత ఆలయం వెలుపల మాస్క్ ధరించి దీపికా పదుకొనే నడిచి వస్తుండగా.. కెమెరా కళ్లకు చిక్కింది. ఇంకా దీపిక పదుకొనే వెంట తండ్రితోపాటు సోదరి అనీష కూడా ఉంది. దీపికా తాను తిరుపతి వెళ్లి శ్రీవారిని దర్శించుకున్న ఫొటోస్ ని లైవ్ లవ్ దీపిక అనే ఇన్ స్టా గ్రామ్ ఖాతాలో పోస్ట్ చేసింది

Deepika visits Tirupati temple:

Deepika visits Tirupati temple with family on father Prakash Padukone birthday

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ