Advertisementt

బిగ్ బాస్ ఓటిటి బ్యాచ్ ఇప్పుడేం చేస్తుంది

Wed 08th Jun 2022 07:08 PM
bigg boss,bigg boss nonstop,sravanthi chokkarapu,sravanthi birthday celebration  బిగ్ బాస్ ఓటిటి బ్యాచ్ ఇప్పుడేం చేస్తుంది
Bigg Boss OTT contestants Sravanthi birthday celebration బిగ్ బాస్ ఓటిటి బ్యాచ్ ఇప్పుడేం చేస్తుంది
Advertisement
Ads by CJ

బిగ్ బాస్ నాన్ స్టాప్ ముగిసి అప్పుడే 20 డేస్ అవుతుంది. ఓటిటి ఫస్ట్ సీజన్ విన్నర్ గా బిందు మాధవి, రన్నర్ గా అఖిల్ మిగిలారు. బిందు మాధవికి ఏవో సినిమా ఆఫర్స్ వస్తున్నాయని అంటున్నారు. అఖిల్ తాను బ్రేక్ ఇచ్చిన సినిమా షూటింగ్స్ లో జాయిన్ అవుతున్నాడేమో.. బిగ్ బాస్ తర్వాత మళ్ళీ మీడియాకి కనిపించలేదు.. ఇక మిగతా బ్యాచ్ ఇప్పుడేం చేస్తుందో తెలుసా.. బిగ్ బాస్ ఓటిటిలోకి ఓ బాబు ఉండి, కరోనా తో రెండుసార్లు ఇబ్బందిపడి హౌస్ లోకి వచ్చి కొన్ని టాస్క్ ల్లో వీక్ గా కనిపించిన స్రవంతి బర్త్ డే సెలెబ్రేషన్స్ లో సందడి చేసింది. 

స్రవంతి పుట్టిన రోజు సందర్భంగా బిగ్ బాస్ ఓటిటి విన్నర్ బిందు మాధవి, టాప్ 3 శివ, మహేష్ విట్టా, అరియనా అందరూ కలిసి పార్టీ చేసుకున్న పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అంతేకాకుండా #BiggBossNonStop హాష్ టాగ్ ని ఫాన్స్ సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తున్నారు. అందులో బిందు మాధవి, యాంకర్ శివ లు క్లోజ్ గా వున్న ఫొటోస్, స్రవంతిని విష్ చేసిన ఫొటోస్, బిందు మాధవి సోలో పిక్స్, అలాగే మహేష్ విట్టా సెల్ఫీలు సోషల్ మీడియాలో హైలెట్ అయిన ఫొటోస్ లో ఉన్నాయి.

Bigg Boss OTT contestants Sravanthi birthday celebration:

Bigg Boss contestant Sravanthi chokkarapu birthday celebration

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ