Advertisementt

మొన్న ఫూల్స్ ని చేసింది.. కానీ ఇప్పుడు

Wed 08th Jun 2022 06:50 PM
zaheer iqbal,sonakshi sinha,zaheer iqbal loves sonakshi sinha  మొన్న ఫూల్స్ ని చేసింది.. కానీ ఇప్పుడు
Sonakshi Sinha rumoured Boy Friend Zaheer Iqbal says I love you మొన్న ఫూల్స్ ని చేసింది.. కానీ ఇప్పుడు
Advertisement
Ads by CJ

బాలీవుడ్‌ బ్యూటీ సోనాక్షి సిన్హా తరచూ వార్తల్లో నిలుస్తుంది. సినిమాలతో సోనాక్షి సిన్హా పెద్దగా బిజీ హీరోయిన్ కాకపోయినా.. సోషల్ మీడియాలో గ్లామర్ ఫోటో షూట్స్ తో హడావిడి చేసే ఈమె ఈ మధ్యన తనకి ఎంగేజ్మెంట్ అయ్యింది అన్నట్టుగా ఓ పిక్ పోస్ట్ చేసి అందరిని కన్ఫ్యూజ్ చేసింది. తర్వాత అది తన ఎంగేజ్మెంట్ పిక్ కాదు.. నా నెయిల్ పాలిష్ పబ్లిసిటీ అంటూ నెటిజెన్స్ ని ఫూల్స్ చేసింది. తన కొత్త నెయిల్ పోలిష్ బ్రాండ్ పబ్లిసిటీలో భాగముగా సోనాక్షి అలా చేసింది.

అయితే ఎప్పటినుండో హీరో జహీర్‌ ఇక్బాల్‌తో సోనాక్షి డేటింగ్‌లో ఉందనే ప్రచారం ఉంది. అలాగే జహీర్ ఇక్బల్ తోనే ఆమె నిశ్చితార్ధం చేసుకుంది అనుకున్నా ఆమె దానిని కొట్టిపారేసింది. కానీ ఇప్పుడు నిజంగా తన బాయ్ ఫ్రెండ్ హీరో జహీర్‌ ఇక్బాల్‌ ని పరిచయం చేయకనే చేసింది. వీరిద్దరూ క్లోజ్ గా ఉండడమే కాదు, పార్టీలకి, పబ్బులకి కలిసే తిరగడంతో వీరు ప్రేమలో ఉన్నారని అన్న వార్తలను ఈ జంట నిజం చేసింది. తాజాగా ఓ వీడియో ని షేర్ చేసారు. అందులో హ్యాపీ బర్త్ డే. నన్ను చంపనందుకు థాంక్యూ. ఐ లవ్యూ అంటూ సోనాక్షికి ఓపెన్ గానే ప్రేమని వ్యక్తం చేసాడు ఇక్బాల్‌. దానికి సోనాక్షి కూడా స్వీట్ గా ఐ లవ్యూ. ఇప్పుడు నేను నిన్ను చంపడానికి వస్తున్నా అంటూ పోస్ట్ చెయ్యడంతో వీరిద్దరి ప్రేమ బహిర్గతమైంది.

Sonakshi Sinha rumoured Boy Friend Zaheer Iqbal says I love you:

Everything about Zaheer Iqbal, Sonakshi Sinha rumoured boyfriend

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ